కంగనాకు ఖరీదైన కారు గిఫ్ట్‌..!

31 Jul, 2019 19:21 IST|Sakshi

బాలీవుడ్‌ సెలబ్రిటీలు లగ్జరీ కార్లపై ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఇప్పటికే పలు బెంజ్‌ కార్లను కలిగి ఉన్న కంగనా రనౌత్ .. తాజాగా మెర్సిడెజ్‌ బెంజ్‌కు చెందిన స్పోర్ట్స్‌ యుటిలీటీ వెహికల్‌ని కొనుగోలు చేశారు. అధునాతన ఫీచర్లు గల ఈ కారు పక్కన నుంచుని ఆమె ట్వీట్‌ చేశారు. మనాలీలో ఈ ‘క్వీన్‌’ ఇటీవల ఇల్లు కట్టుకున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్‌లలో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ అమ్మడికి షాపింగ్‌ చేసే తీరికే ఉండదట. దాంతో ఆమె చెల్లెలు రంగోలి, మేనేజర్‌  రూ.61.75 లక్షల ఈ ఎస్‌యూవీని గిఫ్టుగా కొనిచ్చారట. ఈ విషయాన్ని రంగోలీ ట్విటర్‌లో తెలిపారు.

బేస్‌ 250 డి మోడల్‌కు చెందిన ఈ బెంజ్‌ కార్లు.. బాలీవుడ్‌ ప్రముఖ నటీనటులు హ్యుమా ఖురేషీ, సల్మాన్‌ ఖాన్‌, షాహిద్ కపూర్‌ వద్ద ఉన్నాయి. ఇక కంగనా నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా' విడుదలై సినీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. కంగానా వద్ద బీఎండబ్ల్యూ-7 సిరీస్‌ సెడాన్‌ కారు కూడా ఉంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాకినాడ వీధుల్లో బన్నీ సందడి

అవ్వలా కనిపిస్తోంది‌.. ఆ నటికి ఏమైంది?

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

‘సాహో’ సంగీత దర్శకుడిపై దాడి

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!

సంజయ్‌ దత్‌కు లీగల్‌ నోటీసులు!

సైమాకు అతిథులుగా..!

ఆమె డ్యాన్స్‌ చూస్తే.. నిజంగానే పిచ్చెక్కుతుంది!!

ఫ్యాన్స్‌ వార్‌.. కత్తితో దాడి

గిల్డ్‌ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం

స్టార్‌ హీరోల సినిమాలకు షాక్‌!

బోనీతో మరో సినిమా!

‘సైరా’ సందడే లేదు?

క్రేజీ స్టార్‌తో పూరి నెక్ట్స్‌!

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు

ఓ బేబీ ఎంత పనిచేశావ్‌

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి

నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే...

బిగ్‌బాస్‌ హౌస్‌లో వంటగ్యాస్‌, నీళ్లు కట్‌

‘ప్రేమ చూపిస్తున్నారా.. దాడి చేస్తున్నారా?’

బిగ్‌బాస్‌.. భార్యాభర్తల మధ్య గొడవలు

బిగ్‌బాస్‌లో రేలంగి మామయ్య

హౌస్‌మేట్స్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు

అజిత్‌ షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడా.. !

సాహో.. ప్రభాస్‌ రెమ్యూనరేషన్‌ ఎంతంటే!

బోయపాటికి హీరో దొరికాడా?

‘బిగ్‌బాస్‌ను బ్యాన్‌ చేయాలి’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కంగనాకు ఖరీదైన కారు గిఫ్ట్‌..!

కాకినాడ వీధుల్లో బన్నీ సందడి

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!

సైమాకు అతిథులుగా..!

‘సైరా’ సందడే లేదు?