డీల్‌ ఓకే

11 Sep, 2019 03:42 IST|Sakshi

తెలుగులో అగ్రనిర్మాతల్లో ‘దిల్‌’ రాజు ఒకరు. హిందీలో బోనీ కపూర్‌కి ఆ పేరు ఉంది. ఈ ఇద్దరూ కలిసి తెలుగు ‘ఎఫ్‌ 2’ని హిందీలో నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో íసినిమా నిర్మించడానికి డీల్‌ ఓకే చేశారు. గత ఏడాది హిందీలో విడుదలైన ‘బదాయి హో’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అమిత్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించారు.

ఈ సినిమా దక్షిణాది హక్కులను బోనీ కపూర్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ తెలుగు రీమేక్‌ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని తాజా సమచారం. ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజుతో కలిసి నిర్మిస్తారు బోనీ. ఈ సినిమాలో హీరో పాత్రకోసం సంప్రదింపులు మొదలుపెట్టిందట టీమ్‌. నాగచైతన్యను హీరోగా అనుకుంటున్నారనే వార్త ప్రచారంలో ఉంది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బందోబస్త్‌ రెడీ 

బిగ్‌బాస్.. హత్యకు గురైన హౌస్‌మేట్స్‌!

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి యాంకర్‌ రవి షాక్‌!

అలీ రెజా సూపర్‌ స్ట్రాంగ్‌ : రోహిణి

మేము పెళ్లి చేసుకోలేదు: హీరో సోదరి

‘సిరివెన్నెల’ నుంచి జై జై గణేషా సాంగ్‌

బిగ్‌బాస్‌.. భయపడే శ్రీముఖి అలా చేసిందట!

బిగ్‌బాస్‌కు వార్నింగ్‌ ఇచ్చిన పునర్నవి

అలీ రెజా ఇంట్లో విషాదం.. భావోద్వేగ పోస్ట్‌

ఖుషీ కపూర్‌ని సాగనంపుతూ.. బోనీ ఉద్వేగం

ఆ క్రెడిట్‌ అక్షయ్‌కే ఇవ్వాలి: కంగనా

క్యాన్సర్‌ను జయించి..ముంబైలో కాలుమోపి..

‘మార్షల్‌’కు ‘కేజీఎఫ్‌’ మ్యూజిక్‌ డైరెక్టర్‌

‘వేలు విడవని బంధం.. ప్రతిరోజూ పండగే’

దిల్ రాజు బ్యానర్‌లో ‘అల్లరి’ దర్శకుడు

మహేష్ మూవీలో మిల్కీ బ్యూటీ

మరో మైల్‌స్టోన్‌ దాటిన ‘సాహో’

రాజ్ తరుణ్ హీరోగా ‘ఒరేయ్.. బుజ్జిగా’

‘లతా జీ కోసం బ్రహ్మచారిగా మిగిలాను’

పారితోషికం తగ్గించుకున్న కాజల్‌..!

బిగ్‌బాస్‌ ప్రేక్షకులను కుక్కలు అన్న నటి

వెండితెరకు కాళోజి జీవితం

టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌

90 ఎంఎల్‌ కహానీ ఏంటి?

నేనొస్తున్నా

వారి వల్లే ఈ స్థాయిలో ఉన్నా

నాతోటి పందాలు వేస్తే సస్తరు

ఎమోషన్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌

నా పెళ్లి తిరుపతిలోనే...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డీల్‌ ఓకే

బందోబస్త్‌ రెడీ 

బిగ్‌బాస్.. హత్యకు గురైన హౌస్‌మేట్స్‌!

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి యాంకర్‌ రవి షాక్‌!

అలీ రెజా సూపర్‌ స్ట్రాంగ్‌ : రోహిణి

మేము పెళ్లి చేసుకోలేదు: హీరో సోదరి