యాసిడ్‌ పోస్తానంటూ ప్రియుడు బెదిరింపు

6 Dec, 2019 11:25 IST|Sakshi
అంజలి అమీర్‌ (ఫైల్‌)

తమిళనాడు ,పెరంబూరు: యాసిడ్‌ పోస్తానంటూ ప్రియుడు బెదిరిస్తున్నాడని హిజ్రా నటి అంజలి అమీర్‌ తెలిపింది. తమిళం, మలయాళం భాషల్లో నటిస్తున్న ఈమె ఆ మధ్య పేరంబు అనే తమిళ చిత్రంలో నటుడు మమ్ముట్టితో కలిసి నటించింది. అంజలీ అమీర్‌ మలయాళ బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో ద్వారా ప్రాచుర్యం పొందింది. ఈమె తన ఫేస్‌బుక్‌లో తన ప్రియుడు యాసిడ్‌తో దాడి చేస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. అతను రెండేళ్లుగా తాను సంపాదించుకున్న డబ్బును రూ.4 లక్షలకు పైగా దోచుకున్నాడని, ఇప్పుడు యాసిడ్‌ పోస్తానంటూ బెదిరిస్తున్నాడని కంటతడి పెడుతూ వీడియోను పోస్ట్‌ చేసింది. అందులో తనకు అండగా ఎవరూ లేరని, తల్లిదండ్రులు కూడా దగ్గర్లో లేరని చెప్పింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి కూడా వచ్చానని చెప్పింది. తనను ఆదుకునే వారు లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. కాగా ఈమె తన బయోపిక్‌ను సినిమాగా రూపొందించనుందట. ఈ చిత్రాన్ని 2020 మేలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే తన ప్రియుడు ఎవరో, అతని పేరు కూడా అంజలి అమీర్‌ పేర్కొనలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్టార్స్‌... జూనియర్స్‌

ఆ బుల్లెట్‌ దాచుకోవాలని ఉంది: మనోజ్‌

ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజం కేరాఫ్‌ అర్జున్‌ సురవరం

దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి

ఖమ్మంలో వెంకీమామ ప్రీ రిలీజ్‌ వేడుక

యువతులను మించిపోయిన కుర్రాళ్లు

సర్కారు బడిలో నిధి అగర్వాల్‌..

చిరంజీవిగారి సంస్కారం తేజ్‌కి ఉంది

అమ్మాయిలూ.. బ్యాగులో పెప్పర్‌ స్ప్రే పెట్టుకోండి

పదేళ్లల్లో పదో స్థానం

ఆస్తులు అమ్మి ఈ సినిమా తీశా

గురుశిష్యులు

హ్యాట్రిక్‌ హిట్‌తో 2020కి స్వాగతం చెబుతాం

దిస్‌ ఈజ్‌ జస్ట్‌ ద బిగినింగ్‌

అందుకు చాలా కష్టపడ్డాను: నటుడు

ఆన్‌లైన్‌ గ్రీకు వీరుడు హృతిక్‌!

విజయ్‌ దేవరకొండ అంటే ఇష్టం: హీరోయిన్‌

బిగ్‌బాస్‌: కొట్టుకున్నారు.. ఆపై ఏడ్చాడు!

నగ్నంగా ఫొటో దిగడానికి తిరస్కరించిన నటి

డెంగీతో బాధపడుతూ నటించాను..

రొమాంటిక్‌కి గెస్ట్‌

కథే హీరో అని నమ్ముతా

నాన్నా... ఈ సినిమా మీ కోసమే

భావోద్వేగాల క్షీరసాగరమథనం

మీనా.. ఆ సినిమాలో విలనా !

త్వరలో బ్యూటిఫుల్‌

ఇదే ప్రశ్న చిరంజీవిని అడగగలరా?

‘లంగ్‌ క్యాన్సర్‌.. ఐదు వారాలకు మించి’

బాండ్‌ ఈజ్‌ బ్యాక్, అమేజింగ్‌ ట్రైలర్‌

ఆ నటిపై సహజీవన భాగస్వామి వేధింపులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్టార్స్‌... జూనియర్స్‌

ఆ బుల్లెట్‌ దాచుకోవాలని ఉంది: మనోజ్‌

ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజం కేరాఫ్‌ అర్జున్‌ సురవరం

ఖమ్మంలో వెంకీమామ ప్రీ రిలీజ్‌ వేడుక

దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి

యువతులను మించిపోయిన కుర్రాళ్లు