విక్రమ్‌ కనిపించిందా?

18 Sep, 2019 01:59 IST|Sakshi
భూమిపై ఉన్న బ్రాడ్‌పిట్‌తో మాట్లాడుతున్న అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగామి నిక్‌ హేగ్‌

ఐఎస్‌ఎస్‌ వ్యోమగామితో బ్రాడ్‌పిట్‌ సంభాషణ 

లాస్‌ఏంజెలిస్‌: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌–2 కు చెందిన విక్రమ్‌ ల్యాండర్‌ కనిపించిందా అని ప్రముఖ హాలీవుడ్‌ నటుడు బ్రాడ్‌పిట్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) లోని వ్యోమగామిని ప్రశ్నించాడు. కనిపెట్టలేకపోయామని సదరు వ్యోమగామి సమాధానమిచ్చాడు. తన కొత్త చిత్రం ‘ఆడ్‌ ఆస్ట్రా’ ప్రమోషన్లలో భాగంగా బ్రాడ్‌పిట్‌ ఐఎస్‌ఎస్‌లోని నాసా వ్యోమగామి నిక్‌ హేగ్‌తో సంభాషించాడు. ఆడ్‌ ఆస్ట్రా చిత్రంలో బ్రాడ్‌పిట్‌ వ్యోమగామిగా నటించాడు.20 నిమిషాలపాటు సాగిన ఈ సంభాషణను సోమవారం నాసాటీవీ ప్రసారం చేసింది. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన రోజు తాను నాసా కేంద్రంలోని జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబ్‌లో ఉన్నానని, అప్పుడు ఇస్రోకు నాసా సహ కారమందించడాన్ని గమనించానని తెలిపాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ : నామినేషన్‌లో ఉంది వీరే 

రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కమల్‌, శంకర్‌

‘ప్రపంచంలోని అన్ని ఆనందాలకు అర్హుడివి’

మరోసారి ‘పైసా వసూల్‌’ చేస్తారా!

విక్రమ్‌ కనిపించిందా!?

బిగ్‌బాస్‌.. హిమజ కావాలనే చేసిందా?

తను హీరోగానే.. నేను మాత్రం తల్లిగా..

మోదీ బయోపిక్‌ కోసం ప్రభాస్‌

కౌశల్‌ ఇంకా అదే భ్రమలో ఉన్నాడా?

రాహుల్‌ కోసం పునర్నవి అంత పని చేస్తుందా..?

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’గా విజయ్‌ దేవరకొండ

పోలీసుల అదుపులో ‘ఉయ్యాలవాడ’ వంశీకులు

కార్తీక్‌ సుబ్బరాజ్‌ నిర్మాణంలో ఐశ్వర్యా రాజేష్‌

విష్ణు విశాల్‌ సినిమాలో ప్రియా

నా జీవితం తలకిందులైంది : తాప్సీ

మహేష్‌ను కాదని బాలీవుడ్‌ హీరోతో!

నో ఎలిమినేషన్ ఓన్లీ రీఎంట్రీ!

‘అదెంత పొరపాటో తెలుసుకున్నా’

బిగ్‌బాస్‌.. వైరల్‌ అవుతున్న ముద్దు సన్నివేశం

కామాక్షితో కాస్త జాగ్రత్త

కాలేజి పాపల బస్సు...

కొత్తవారితో..

చిత్రపతుల చెట్టపట్టాల్‌

నిజమైన ప్రేమకోసం...

శుభాకాంక్షలు చెబుతారా?

ఆర్‌డీఎక్స్‌ రెడీ

నా దృష్టిలో అన్నీ రీమేక్‌ సినిమాలే

గణిత ఘనాపాటి

వేడుక వాయిదా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ : నామినేషన్‌లో ఉంది వీరే 

రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కమల్‌, శంకర్‌

‘ప్రపంచంలోని అన్ని ఆనందాలకు అర్హుడివి’

విక్రమ్‌ కనిపించిందా!?

నా జీవితం తలకిందులైంది : తాప్సీ

మోదీ బయోపిక్‌ కోసం ప్రభాస్‌