ఆకాశంలో ‘బ్రహ్మాస్త్ర’ లోగో

4 Mar, 2019 20:21 IST|Sakshi

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌లాంటి స్టార్స్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ మూవీలో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ఓ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లోగోను కాసేపటి క్రితమే రివీల్‌ చేసింది చిత్రయూనిట్‌. 

ఈ మూవీ లోగోను ప్రయాగ వద్ద  జరుగుతున్న కుంభమేళాలో ఆవిష్కరించారు. డ్రోన్లను అమర్చి ఆకాశంలో బ్రహ్మాస్త్ర లోగోను రివీల్‌ చేయడం అందర్నీ ఆశ్యర్యపరిచింది. పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం.. లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, అయాన్‌ ముఖర్జీ పాల్గొన్నారు. ధర్మ మూవీస్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఏ జవానీ హై దీవానీ’ ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం

వసూళ్లు పెరిగాయి

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు