చీమ ప్రేమకథ

18 Nov, 2019 05:34 IST|Sakshi

అమిత్, ఇందులను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ శ్రీకాంత్‌ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చీమ– ప్రేమ మధ్యలో భామ!’. లక్ష్మీ నారాయణ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలకానుంది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో చీమ హీరోగా వస్తున్న మొదటి చిత్రమిది. అలాగని పూర్తి యానిమేషన్‌ చిత్రం కాదు. అందరూ చూడదగ్గ మంచి కుటుంబ కథా చిత్రం’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్‌ చూసి, రాజమౌళిగారి ‘ఈగ’ను మా చీమతో పోల్చాడం గొప్ప ప్రశంసగా భావిస్తున్నాం. ‘ఈగ’ది ప్రతీకారం. మా చీమది ప్రేమకథ’’ అన్నారు శ్రీకాంత్‌ ‘శ్రీ’ అప్పలరాజు. సుమన్, హరిత, పురంధర్‌ , వెంకట్‌ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, కెమెరా: ఆరిఫ్‌ లలాని.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శుభసంకల్పం తర్వాత అమ్మదీవెన

కళాకారుడు వస్తున్నాడు

థాయ్‌కి హాయ్‌

అమ్మ తొమ్మిదిసార్లు చూసింది

లవ్‌ ఇన్‌ న్యూయార్క్‌

నడిచే నిఘంటువు అక్కినేని

మహానటికి ఆరేళ్లు..!

అమ్మ కోసం మళ్లీ వస్తా: రేఖ...

ఆయన ఎప్పుడూ మన మనస్సులో: చిరంజీవి

రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు..

‘బిగ్‌బీ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటా’

‘రూ వంద కోట్ల క్లబ్‌ చేరువలో బాలా’

ఇది నిజం ఫొటో కాదు

ఈ కలయిక ఏ క్రేజ్‌కు చిహ్నం?

మిస్‌ యూ రాహుల్‌ : పునర్నవి

రజనీ అభిమానులకు మరో పండుగ

మేకప్‌ అంటే అస్సలు నచ్చదు: రష్మిక

ఆయనతో లిప్‌లాక్‌ అంటే ఓకే!

ముద్దు మురిపాలు

నిర్మాతే నా హీరో

కొత్త కాంబినేషన్‌ గురూ

నాటకమే జీవితం

ఒక్క హౌస్‌ఫుల్‌ చాలు అనుకున్నా

ఎల్సా పాత్రతో నాకు పోలికలున్నాయి

డిసెంబరులో సందడి?

మా జాగ్రత్తలు ఫలించలేదు

అభిషేక్‌ లేఖను పంచుకున్న బిగ్‌బీ!

సింగిలే అంటున్న కార్తికేయ..

‘ఇండియా నైటింగేల్‌ను కోల్పోయామా?’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నడిచే నిఘంటువు అక్కినేని

థాయ్‌కి హాయ్‌

శుభసంకల్పం తర్వాత అమ్మదీవెన

లవ్‌ ఇన్‌ న్యూయార్క్‌

చీమ ప్రేమకథ

కళాకారుడు వస్తున్నాడు