చిరంజీవిగా చరణ్‌?

14 Oct, 2019 00:19 IST|Sakshi
చిరంజీవి, రామ్‌చరణ్

‘సైరా: నరసింహారెడి’్డ సక్సెస్‌ జోష్‌లో ఈ దసరా పండక్కి చిరంజీవి తన తర్వాతి చిత్రానికి కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. నవంబరులో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమాలోని చిరంజీవి పాత్రలో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయట. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే యంగ్‌ చిరంజీవి పాత్రలో చరణ్‌ నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇది నిజమైతే మెగాఫ్యాన్స్‌కు పండగేనని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే రామ్‌చరణ్‌ నటించిన ‘మగధీర, బ్రూస్‌లీ’ సినిమాల్లో చిరంజీవి అతిథి పాత్రలో కనిపించారు. అలాగే చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’లో ఓ పాటలో తండ్రితో చరణ్‌ కాలు కదిపిన విషయం తెలిసిందే. మరోవైపు సుకుమార్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘లూసీఫర్‌’ తెలుగు రీమేక్‌ రూపొందనుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ మళయాల చిత్రం తెలుగు రీమేక్‌ రైట్స్‌ను రామ్‌చరణ్‌ దక్కించుకున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనూ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిర్యానీ కావాలా బాబూ?

ప్రేమ.. వినోదం.. రణస్థలం

ముంబై టు కోల్‌కతా

ఆర్‌.నారాయణమూర్తికి జాతీయ అవార్డు 

పొట్టకూటి కోసం పొగడ్తలు

బై బై జాను

మనాలీ పోదాం

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శ్రీను మాస్టర్‌ కన్నుమూత

రూ 300 కోట్ల క్లబ్‌ దిశగా వార్‌..

నా రెమ్యూనరేషన్‌ పెంచేశాను కానీ.. : తాప్సీ

బిగ్‌ బాస్‌ : కంటెస్టెంట్ల మనసులోని మాట ఇదే

‘నడిగర్‌ సంఘంలో అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి’

బిగ్‌బీ శంకర్‌... మనోడు అదుర్స్‌

నిను చూసిన ఆనందంలో..

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు: పునర్నవి

అప్పుడు ప్రపంచాన్నే మర్చిపోతా..!

మళ్లీ మళ్లీ చూస్తారు

అలా పెళ్లి చేసుకోవాలని ఉంది

మంచి మలుపు అవుతుంది

ఆటో రజినికి ఆశీస్సులు

రాజుగారి గది 10 కూడా ఉండొచ్చు

తిప్పరా మీసం

తీపి కబురు

వైకుంఠపురములో పాట

ఇన్నర్‌వ్యూ సండే స్పెషల్‌

అందుకే అప్పుడు బరువు పెరిగాను : నమిత

సీఎం జగన్‌ ఆశీస్సులతో ‘ఆటో రజని’

జయలలిత.. నేనూ సేమ్‌ : హీరోయిన్‌

బన్నీ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిర్యానీ కావాలా బాబూ?

ప్రేమ.. వినోదం.. రణస్థలం

ముంబై టు కోల్‌కతా

పొట్టకూటి కోసం పొగడ్తలు

చిరంజీవిగా చరణ్‌?

బై బై జాను