నిజం చెప్పడం నా ప్రొఫెషన్‌

6 Mar, 2019 02:55 IST|Sakshi
నిఖిల్

‘ఒక అబద్ధాన్ని నిజం చేయడం చాలా ఈజీ.. కానీ, ఒక నిజాన్ని నిజమని ప్రూవ్‌ చేయడం చాలా కష్టం. నా పేరు అర్జున్‌ లెనిన్‌ సురవరం.. జనాలకు నిజం చెప్పడం నా ప్రొఫెషన్‌. మీ అందరికీ టీ ఆర్పీ పిచ్చి పట్టింది.. న్యూస్‌ అమ్మడం కోసం మిమ్మల్ని మీరే అమ్ముకుంటున్నారు. ఎంత తెలివిగలవాడైనా కచ్చితంగా ఏదో ఒక పొరపాటు చేస్తాడు. వెతికేవాడు దొరకట్లేదు.. వెతకాల్సినవాడు తెలియట్లేదు... దీనికి సమాధానం ఒకే ఒక్కడు...’ వంటి డైలాగులు ‘అర్జున్‌ సురవరం’ చిత్రం టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం ‘అర్జున్‌ సురవరం’.

మూవీ డైనమిక్స్, ఆరా సినిమా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా టి.సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని బి.మధు (ఠాగూర్‌ మధు) సమర్పిస్తున్నారు. తమిళ్‌లో అథర్వ హీరోగా నటించిన ‘కణిథన్‌’ మూవీ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. విడుదలైన 24 గంటల్లో 23 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది ఈ టీజర్‌. టీజర్‌ను చూసిన ప్రేక్షకులే కాదు మెగాస్టార్‌ చిరంజీవి నుండి కూడా ప్రశంసలు రావటంతో చిత్రయూనిట్‌ ఆనందం వ్యక్తం చేసింది. నిఖిల్‌ జర్నలిస్ట్‌గా చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్‌

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు

అంతా ఆశ్చర్యమే!

భార్య భయపెడితే?

స్వచ్ఛమైన ప్రేమకథను కాలుష్యం చేయలేదు

పన్నెండు కిలోలు తగ్గానోచ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది