జార్జ్‌ రెడ్డి లాంటి సినిమాలు రావాలి

20 Nov, 2019 00:24 IST|Sakshi

‘‘నేను ఒంగోలులో ఇంటర్మీడియట్‌ చదువుతున్నప్పుడు మొదటిసారి జార్జ్‌ రెడ్డి గురించి విన్నాను. ఇన్నాళ్లకు  ‘జార్జ్‌ రెడ్డి’ సినిమా ద్వారా మరోసారి ఆయన గురించి వింటున్నాను’’ అని చిరంజీవి అన్నారు. సందీప్‌ మాధవ్‌ లీడ్‌ రోల్‌లో ‘దళం’ ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జార్జ్‌ రెడ్డి’. అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలకంగా వచ్చే ‘అడుగడుగు మా ప్రతి అడుగూ నీ వెనకాలే మా పరుగు...’అనే పాటను చిరంజీవి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘జార్జ్‌ రెడ్డి గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. మార్పు కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆయన.

తప్పును ప్రశ్నించే అలాంటి వాళ్లు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంకా చాలామంది వచ్చారు. ‘అడుగడుగు మా ప్రతి అడుగూ నీ వెనకాలే మా పరుగు...’ పాట చూసిన తర్వాత నేను చాలా ఎగై్జట్‌ అయ్యాను. జార్జ్‌ రెడ్డి ఎలాంటి ఆశయాలతో ఉండేవారు? ఆయన రివల్యూషనరీ థాట్స్‌ ఎలా ఉండేవి? విద్యార్థి సంఘాలను పెట్టి అన్యాయాలను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది ఈ పాటలో తెలుస్తోంది. ‘జార్జ్‌ రెడ్డి’ లాంటి సినిమాలు ఇంకా రావాలి. ఇలాంటి సినిమా అందరూ చూడాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్‌ బొబ్బిలి, నేపథ్య సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్, అసోసియేటెడ్‌ ప్రొడ్యూసర్స్‌: దాము రెడ్డి, సుధాకర్‌ యొక్కంటి, సహ నిర్మాత: సంజయ్‌ రెడ్డి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కృష్ణ.. ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’ 

జోడీ కుదిరింది

హీరో ఎవరో ప్రేక్షకులే చెబుతారు: రాజేంద్రప్రసాద్‌

నేను హాట్‌ గాళ్‌నే!

సేనాపతి.. గుజరాతీ

మళ్లీ శాకాహారం

ఏడాది ముగిసింది... ముప్పై శాతం మిగిలింది

కౌంట్‌డౌన్‌ మొదలైంది

ఆర్‌ఆర్‌ఆర్‌: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ ఎప్పుడంటే?

‘అర్జున్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి’

72లో విన్నాను.. మళ్లీ ఇప్పుడు వింటున్నా: చిరంజీవి

తాన్హాజీ: యుద్ధానికి భయపడేదే లేదు

నువ్వు నా సూపర్‌ డ్రగ్‌: దీపికా

వారికంటే ముందే రానున్న రజనీ!

మహేశ్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

మీ ఏంజెల్‌ అప్పుడే స్టార్‌ అయ్యాడుగా!

నిజాలను వక్రీకరిస్తే ‘జార్జిరెడ్డి’ను అడ్డుకుంటాం

అవును.. ప్రేమలో ఉన్నాం: కృతి కర్బందా

సినిమాల్లో హీరోగా భువనగిరి గణేష్‌

బిగ్‌బాస్‌లో ముద్దుల గోల

సమస్యను పరిష్కరించే రాజా

బ్రేకప్‌ గురించి మాట్లాడను

ఈ కథ ముందు ఏదీ గొప్పగా అనిపించలేదు

నా పేరు లాల్‌

కపటధారి

బర్త్‌డే సర్‌ప్రైజ్‌

ఉదయం ఆట ఉచితం

మూడేళ్ల కష్టం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కృష్ణ.. ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’ 

జోడీ కుదిరింది

హీరో ఎవరో ప్రేక్షకులే చెబుతారు: రాజేంద్రప్రసాద్‌

నేను హాట్‌ గాళ్‌నే!

సేనాపతి.. గుజరాతీ

మళ్లీ శాకాహారం