కొరటాల మూవీలో మెగా రోల్‌ ఇదే!

29 Dec, 2019 10:26 IST|Sakshi

హైదరాబాద్‌ : సైరా మూవీతో గ్రాండ్‌ పీరియాడికల్‌ మూవీలో నటించాలన్న కోరిక నెరవేర్చుకున్న మెగాస్టార్‌ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సామాజిక సందేశం అందించే విలక్షణ పాత్రను రక్తికట్టించనున్నారు. రాంచరణ్‌ ప్రొడ్యూస్‌ చేస్తూ చిరంజీవి 152వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీలో ఆయన దేవాదాయ శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి క్యారెక్టర్‌లో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం తీరైన ఆకృతితో అభిమానులను అలరించేందుకు మెగాస్టార్‌ రెగ్యులర్‌గా జిమ్‌లో చెమటోడుస్తున్నారు. ఈ మూవీతో చిరు సరసన ఆడిపాడేందుకు భారీ విరామం తర్వాత చెన్నై భామ త్రిష తెలుగులో రీఎంట్రీ ఇవ్వనున్నారు. జనవరి మాసాంతంలో లేదా ఫిబ్రవరి తొలివారంలో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కనున్న ఈ మూవీకి మణిశర్మ స్వరాలు సమకూర్చనున్నట్టు తెలిసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విశాఖకు సినీ పరిశ్రమ

ఈ స్టార్‌ హీరోను కొత్తగా చూపించాలనుకున్నా’

‘ఆ విషయం గురించి దయచేసి అడగకండి’

సంజన వర్సెస్‌ వందన 

నాకంటూ లవ్‌ స్టోరీలు లేవు: హీరోయిన్‌

ఆలోచింపజేసే లైఫ్‌ స్టైల్‌

మా నాన్నగారు గర్వపడాలి

స్నేహని పెళ్లి చేసుకుంటానని బన్నీ అన్నప్పుడు...

చిన్న బ్రేక్‌

స్పెషల్‌ ట్రైనింగ్‌

కిందటి జన్మలో రంగీలా తీశా!

ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు

ఈ విజయం మొత్తం వాళ్లదే

స్ర్కీన్‌ మీదనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే..!

తండ్రిని కాలేక పోయాను: సల్మాన్‌

అభిమాని పుట్టిన రోజు: హీరో సెలబ్రేషన్‌!

నెట్టింట్లో దూసుకుపోతున్న ‘అశ్వథ్థామ’ టీజర్‌

తొలిరోజు కలెక్షన్ల.. ‘గుడ్‌న్యూస్‌’

‘మాకు డైరెక్టర్‌ను కొట్టాలనిపించేది!’

ఎన్‌టీఆర్‌ సినిమాలే ఆదర్శం

నితిన్‌, రష్మికలకు థ్యాంక్స్‌: హృతిక్‌

తమన్నా వచ్చేది ‘మైండ్‌ బ్లాక్‌’లో కాదు

ఘనంగా నటి మోనా సింగ్‌ వివాహం

కోబ్రాతో సంబంధం ఏంటి?

దుమ్ములేపుతున్న ‘పటాస్‌’  సాంగ్స్‌

ఫైట్స్‌, చేజింగ్స్‌కు రెడీ అవుతున్న స్వీటీ

దట్‌ ఈజ్‌ డీజే షబ్బీర్‌

అతడే హీరో అతడే విలన్‌

నేటి ట్రెండ్‌కి తగ్గ కథ

లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ అంటే చిరాకు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విశాఖకు సినీ పరిశ్రమ

ఈ స్టార్‌ హీరోను కొత్తగా చూపించాలనుకున్నా’

‘ఆ విషయం గురించి దయచేసి అడగకండి’

నాకంటూ లవ్‌ స్టోరీలు లేవు: హీరోయిన్‌

స్నేహని పెళ్లి చేసుకుంటానని బన్నీ అన్నప్పుడు...

ఆలోచింపజేసే లైఫ్‌ స్టైల్‌