చిత్రంగదా...

11 Oct, 2014 05:09 IST|Sakshi
చిత్రంగదా...

కుషాన్ నంది తదుపరి చిత్రం ‘బాబు మొషాయ్ బందూక్‌బాజ్’ కోసం బాలీవుడ్ భామ చిత్రాంగద సింగ్ సరికొత్త అవతారం ఎత్తనుంది. ఇందులో చెప్పులు కుట్టే యువతి పాత్రలో కనిపించనుందీ భామ. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ సహజంగా ఉండేందుకు... చెప్పులు కుట్టడం టోంది. అలాగే, కథ అవసరం మేరకు ఈ ఢిల్లీ బ్యూటీ బెంగాలీ భాష కూడా నేర్చుకుంటోంది. నవాజుద్దీన్ సిద్దిఖీ కథానాయుకుడుగా నటిస్తున్న ఈ చిత్రం పశ్చిమబెంగాల్‌లోని కరువు జిల్లాలైన పురిలియా, బుర్ద్వాన్‌లలో షూటింగ్ జరుపుకోనుంది.