క్లాసిక్‌ టైటిల్‌తో యంగ్ హీరో!

21 Sep, 2019 08:45 IST|Sakshi

ప్రస్తుతం తన సొంత బ్యానర్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న యంగ్ హీరో నాగశౌర్య, తదుపరి చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ఓ ఓల్డ్‌ క్లాసిక్‌ టైటిల్‌ను ఫిక్స్‌ చేసే ఆలోచనలో ఉన్నారట.

గత జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన అక్కినేని నాగేశ్వరరావు సూపర్‌ హిట్ సినిమా ‘మూగ మనసులు’ టైటిల్‌ను ఫిక్స్‌ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే చాలా మంది హీరోలు ఇలాంటి క్లాసిక్‌ టైటిల్స్‌ను తీసుకొని చేతులు కాల్చుకున్నారు. మరి నాగశౌర్య ఆ టైటిల్‌కు ఎంతవరకు న్యాయం చేస్తాడో చూడాలి. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభించి వచ్చే ఏడాది మేలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పెళ్లికి నేను సిద్ధం : హీరోయిన్‌

‘మీటూ’ అంటున్న పూజ..

‘నమ్మవీట్టు పిళ్లై’ రిలీజ్ ఎప్పుడంటే!

కావాలంటే నా బ్యానర్లు తీసేయండి : విజయ్‌

నచ్చకపోతే తిట్టండి

దేవదాస్‌.. ఎంబీఏ గోల్డ్‌ మెడలిస్ట్‌

సీరియస్‌ ప్రేమికుడు

ఒకటే మాట.. సూపర్‌ హిట్‌

రజనీకాంత్‌ పోలియో డ్రాప్స్‌ అని ప్రచారం చేసేవాళ్లు

బిగ్‌బాస్‌.. వారి మధ్య చిచ్చుపెట్టేశాడు!

మోహన్‌లాల్‌కు భారీ షాక్‌

మా సినిమా సారాంశం అదే: నారాయణమూర్తి

స్టన్నింగ్‌ లుక్‌లో విజయ్‌ దేవరకొండ

కొడుకులా మాట్లాడుతూ మురిసిపోతున్న కరీనా!

ఐ యామ్‌ వెయిటింగ్‌: ఆమిర్‌ ఖాన్‌

ఎవర్‌గ్రీన్‌ ‘దేవదాసు’

‘గద్దలకొండ గణేష్‌’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులందరికీ బిగ్‌ షాక్‌!

మాట కోసం..

రికార్డు స్థాయి లొకేషన్లు

సెంట్రల్‌ జైల్లో..

నీలగిరి కొండల్లో...

యాక్షన్‌ ప్లాన్‌

గద్దలకొండ గణేశ్‌

పల్లెటూరి పిల్లలా..

రాముడు – రావణుడు?

యమ జోరు

రౌడీకి జోడీ

మరో లేడీ డైరెక్టర్‌తో సినిమా

స్టార్స్‌ సీక్రెట్స్‌ బయటపెడతాను

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పెళ్లికి నేను సిద్ధం : హీరోయిన్‌

‘మీటూ’ అంటున్న పూజ..

‘నమ్మవీట్టు పిళ్లై’ రిలీజ్ ఎప్పుడంటే!

రజనీకాంత్‌ పోలియో డ్రాప్స్‌ అని ప్రచారం చేసేవాళ్లు

సీరియస్‌ ప్రేమికుడు

ఒకటే మాట.. సూపర్‌ హిట్‌