ముగిసిన వేణుమాధవ్‌ అంత్యక్రియలు

26 Sep, 2019 19:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ అంత్యక్రియలు ముగిశాయి. నగరంలోని మౌలాలి హౌజింగ్‌ బోర్డ్‌ లక్ష్మీనగర్‌ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు వేణుమాధవ్‌ దహన సంస్కారాలు నిర్వహించారు. వేణుమాధవ్‌ పెద్ద కుమారుడు చితికి నిప్పంటించాడు. ఫిలిం చాంబర్‌ నుంచి ప్రారంభమైన అంతియ యాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు వేణుమాధవ్‌కు కడసారి నివాళులర్పించారు.

(చదవండి : నవ్వు చిన్నబోయింది)

టాలీవుడ్‌లో స్టార్‌ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన వేణుమాధవ్‌ 400లకు పైగా సినిమాల్లో నటించారు. స్టార్‌ హీరోలు, స్టార్‌ డైరెక్టర్ల సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించారు. కొంత కాలంగా సినీరంగానికి దూరంగా ఉంటున్న ఆయన, కాలేయ సంబంధిత వ్యాదితో బుధవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

థాయిలాండ్‌ నుంచి ‘వ్యూహం’ కదిలింది!

‘చావుకు తెగించినోడు.. బుల్లెట్టుకు భయపడడు’

బాబాకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన శ్రీముఖి 

'పుత్రోత్సాహంలో ప్రముఖ హీరో'

అనారోగ్యంతో బాధపడుతున్న పవన్‌ కల్యాణ్‌

అలీరెజా వస్తే.. బిగ్‌బాస్‌ చూడం!

ఆ విషయం వాడినే అడగండి: ప్రియాంక

అక్టోబర్ 18న ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’

‘సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటాం’

వేణు మాధవ్‌ భౌతికకాయానికి చిరంజీవి నివాళులు

బిగ్‌బాస్‌: అదిరిపోయే ట్విస్ట్‌.. అలీ రీఎంట్రీ!

కమల్‌ హాసన్‌పై నిర్మాత కంప్లయింట్‌

టీజర్‌ చూసి థ్రిల్‌ ఫీలయ్యాను : త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

బిగ్‌బాస్‌: వారిద్దరి మధ్య గొడవ నిజమేనా!

సైరా : మరో ట్రైలర్‌

ఎవరేమనుకుంటే నాకేంటి!

నయనతార పెళ్లికి ముహూర్తం కుదిరింది!

ఇన్నాళ్లూ నవ్వించి..ఇప్పుడు ఏడిపిస్తున్నాడు

వివేక్‌పై అభిమానుల ఆగ్రహం

నోటీసులు వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు

హౌడీ మోడీలో.. పక్కా లోకల్చల్‌

అధీర అడుగుపెట్టాడు

డబుల్‌ యాక్షన్‌

ప్రముఖ నటుడు వేణుమాధవ్‌ కన్నుమూత

పెళ్లనేది కెరీర్‌కి అడ్డంకి కాదు

అథ్లెటిక్‌ నేపథ్యంలో...

అమితానందం

కల్తీ మాఫియాపై పోరాటం

తిరిగొచ్చి తిప్పలు పెడతారు

వైకుంఠంలో యాక్షన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

థాయిలాండ్‌ నుంచి ‘వ్యూహం’ కదిలింది!

‘చావుకు తెగించినోడు.. బుల్లెట్టుకు భయపడడు’

బాబాకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన శ్రీముఖి 

‘సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటాం’

'పుత్రోత్సాహంలో ప్రముఖ హీరో'

అనారోగ్యంతో బాధపడుతున్న పవన్‌ కల్యాణ్‌