త్వరలో రెండో భాగం!

24 Mar, 2015 00:27 IST|Sakshi
త్వరలో రెండో భాగం!

‘‘ఈ సినిమా మీద మొదటి నుంచి చాలా నమ్మకంగా ఉన్నాం. అందుకు తగ్గట్టే మంచి స్పందన లభిస్తోంది. ఈ ఉత్సాహంతో ‘కాలింగ్ బెల్ 2’ చేయబోతున్నాం’’ అని అనూద్ తెలిపారు. రవివర్మ, కిషోర్, సంకీర్త్, వ్రితీ ఖన్నా ముఖ్య తారలుగా పన్నా రాయల్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘కాలింగ్ బెల్’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో దర్శకుడు మాట్లాడుతూ -‘‘రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది’’ అన్నారు.