ప్రభాస్‌ సినిమా కాపీయే!

23 Apr, 2019 12:15 IST|Sakshi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాల్లో మిస్టర్‌ పర్ఫెక్ట్ ఒకటి. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఈ సినిమా ప్రభాస్‌ కెరీర్‌ను గాడిలో పెట్టింది. దశరథ్‌ దర్శకత్వలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కథ కాపీ అంటూ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత్రి శ్యామలా దేవి రాసిన నా మనసు కోరింది నిన్నే నవల ఆధారంగా మిస్టర్‌ పర్ఫెక్ట్ సినిమాను తెరకెక్కించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇదే విషయమై శ్యామలా దేవి 2017లో కోర్టును ఆశ్రయించారు. తాజా సమాచారం ప్రకారం కోర్టు మిస్టర్‌ పర్ఫెక్ట్ సినిమా కాపీయే అని తేల్చినట్టుగా తెలుస్తోంది. ఈ వివాదంపై స్పందించిన శ్యామలా దేవి, తనకు కోర్టులో తేల్చుకునే ఆలోచన లేదని, నిర్మాత దిల్‌ రాజును సంప్రదించే ప్రయత్నం చేసినా ఆయన స్పందించకపోవటంతో తప్పని సరి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వెల్లడించారు. దర్శకుడు దశరథ్‌ వర్షన్‌ మరోలా ఉంది. తాను ఈ కథను 2009లోనే రైటర్స్‌ అసోషియేషన్‌లో రిజిస్టర్‌ చేయించానని, శ్యామల దేవి నవల 2010 ఆగస్టులో పబ్లిష్ అయ్యిందన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

రాంగీ లుక్‌

పోర్చుగల్‌లో ఫ్యామిలీతో

అందరూ కనెక్ట్‌ అవుతారు

హాలిడే మోడ్‌

‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’

‘సీత’ మూవీ రివ్యూ

నటన రాదని అమ్మతో చెప్పా!

యువ సీఎంకు అభినందనలు

మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

రియల్‌ హీరో..

రాజకీయాల్లో కొనసాగుతా : ఊర్మిళ

జయప్రద ఓటమి

నిజం గెలిచింది : నటుడు రవికిషన్‌

పనిచేయని సురేష్‌ గోపి స్టార్‌ ఇమేజ్‌

వైఎస్‌ జగన్‌ ఘనవిజయం.. ‘యాత్ర 2’

ముఖ్యమంత్రి తనయుడి ఓటమి

కనీసం పోరాడలేకపోయిన ప్రకాష్ రాజ్‌

అంజలి చాలా నేర్పించింది!

అరేబియన్‌ రాజ్యంలో...

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

‘విజయగర్వం నా తలకెక్కింది’

‘జాతీయ అవార్డు అవసరం లేదు’

రైనా ప్రశ్నకు సూర్య రిప్లై

‘పిల్లలు కావాలి కానీ తల్లి వద్దు’

ప్రభుదేవా, తమన్నా రేర్‌ రికార్డ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

రాంగీ లుక్‌

పోర్చుగల్‌లో ఫ్యామిలీతో

అందరూ కనెక్ట్‌ అవుతారు

‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’