ప్యార్‌ కరోనా

20 Apr, 2020 04:34 IST|Sakshi
సల్మాన్‌ ఖాన్

‘ఈ కష్టసమయంలో ఇతరుల మీద  ద్వేషం చూపొద్దు. కేవలం ప్రేమను మాత్రమే పంచండి’ అంటున్నారు సల్మాన్‌ ఖాన్‌. ఈ మాటలను పాట రూపంలో చెప్పాలనుకున్నారు.  ‘ప్యార్‌ కరోనా’ అంటూ సాగే ఈ పాటను హుస్సేన్‌ దలాల్‌ తో కలసి  రచించారు సల్మాన్‌. సాజిద్‌ వాజిద్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటను సల్మానే స్వయంగా పాడారు. ఈ పాట ఇవాళ విడుదల కానుంది.
 

మరిన్ని వార్తలు