నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం

26 Jul, 2019 00:24 IST|Sakshi
చెర్రి, రష్మిక, భరత్‌ కమ్మ, విజయ్‌ దేవరకొండ, నవీన్‌ ఎర్నేని, యశ్‌ రంగినేని, రవిశంకర్‌

– విజయ్‌ దేవరకొండ 

‘‘నేను నటుణ్ణి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడికెళ్లినా మీరు (ఫ్యాన్స్‌) సపోర్ట్‌ చేస్తూనే ఉన్నారు. ‘డియర్‌కామ్రేడ్‌’ మ్యూజిక్‌ ఫెస్టివల్స్‌ సక్సెస్‌ అయ్యాయి. నేను నాలా ఉండటమే మీ అందరికీ నచ్చుతుంది’’ అని విజయ్‌దేవరకొండ అన్నారు. భరత్‌ కమ్మ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘డియర్‌కామ్రేడ్‌’. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్‌ చెరుకూరి (సి.వి.ఎం), యష్‌ రంగినేని నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘భరత్‌ నాకు చాలా కాలంగా తెలుసు. మూడేళ్లుగా నా సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్‌ చూశాడు. ఇప్పుడు ఒక అందమైన సినిమా నాకు ఇచ్చాడు. తను ఒక బ్రిలియంట్‌ డైరెక్టర్‌ అవుతాడు. ఈ సినిమా నా డియర్‌ కామ్రేడ్స్‌ అందరికీ, భరత్‌ కమ్మ వాళ్ల నాన్నగారికి అంకితం. లిల్లీ పాత్రలో  రష్మిక ఎంత కష్టపడిందో సినిమా చూస్తే తెలుస్తుంది’’ అన్నారు. ‘‘ప్రతి ఒక్కరూ మా సినిమాని ఎంజాయ్‌ చేస్తారని నమ్ముతున్నా’’ అన్నారు వై. రవిశంకర్‌.

‘‘భరత్‌ కమ్మ అండ్‌ టీమ్‌ ఒకటిన్నర సంవత్సరం ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించినందుకు థ్యాంక్స్‌’’ అన్నారు యష్‌ రంగినేని. ‘‘మా సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు నవీన్‌ ఎర్నేని. ‘2017లో ఎడిట్‌ రూమ్‌లో ‘పెళ్ళిచూపులు’ సినిమా చూశాను.. చాలా నచ్చింది. ‘అర్జున్‌ రెడ్డి’ టైమ్‌లో ‘డియర్‌ కామ్రేడ్‌’ కథ చెప్పాను. ఈ ప్రాజెక్టు స్టార్ట్‌ అవడానికి కారణం విజయ్‌ వాళ్ల నాన్నగారు. ‘డియర్‌ కామ్రేడ్‌’ తప్పకుండా మంచి హిట్‌ అవుతుంది’’ అని భరత్‌ కమ్మ అన్నారు. ‘‘భరత్‌ సార్‌ పంపిన ఈ కథ పిచ్చిగా నచ్చింది. మా పేరెంట్స్‌ వద్దన్నా ఈ సినిమా కోసం పెద్ద ఫైట్‌  చేయాల్సి వచ్చింది. క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసేటప్పుడు ఎన్నో గాయాలైనా లెక్క చేయకుండా ఈ సినిమా చేశా. విజయ్‌ అమేజింగ్‌ యాక్టర్‌’’ అన్నారు రష్మికా మండన్న. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

త్రీడీ సూపర్‌ హీరో

నాకెవ్వరూ ప్రపోజ్‌ చేయలేదు!

రచనల్లో జీవించే ఉంటారు

కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు

పంద్రాగస్టుకు ట్రైలర్‌?

రాణి నందిని

నో కట్స్‌

సమంతలా నటించలేకపోయేదాన్నేమో!

లుంగీ కడతారా?

నా భార్యకు రెస్పెక్ట్‌ ఇచ్చి మాట్లాడు : వరుణ్‌ సందేశ్‌

జంటగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌

పటాస్‌లోని రాములమ్మ బిగ్‌బాస్‌లోకి

మహేష్‌.. ఫన్‌ బకెట్‌తో ఫేమస్‌

పసుపు-కుంకుమ స్టార్‌.. అలీ రెజా

బిగ్‌బాస్‌లో ‘జండూభామ్‌’

మాస్‌ స్టెప్పులకు మారుపేరు బాబా భాస్కర్‌

ప్రత్యేకమైన యాసతో అదరగొట్టే రోహిణి

పెద్దపులి పాట.. రాహుల్‌ నోట

బిగ్‌బాస్‌లో.. హీరోయిన్స్‌ ఫ్రెండ్‌

ప్రశ్నలతో తికమట్టే జాఫర్‌

సోషల్‌ మీడియా టూ టాలీవుడ్‌.. టాలీవుడ్‌ టూ బిగ్‌బాస్‌

‘సాహో’ కొత్త యాక్షన్‌ పోస్టర్‌

రవికృష్ణ.. సీరియల్‌ హీరోకు కేరాఫ్‌

గలగలా మాట్లాడే తీన్మార్‌ సావిత్రి

మన్మథుడు-2 పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

అదే నాకు బిగ్‌ కాంప్లిమెంట్‌ : షాహిద్‌

ఆ సెలబ్రెటీ వాచ్‌ ఖరీదు వింటే షాక్‌..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుణ 369’

‘నన్ను చంపుతామని బెదిరించారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

త్రీడీ సూపర్‌ హీరో

నాకెవ్వరూ ప్రపోజ్‌ చేయలేదు!

రచనల్లో జీవించే ఉంటారు

కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు

పంద్రాగస్టుకు ట్రైలర్‌?

నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం