సగం దూరం వచ్చాం

24 Apr, 2019 00:01 IST|Sakshi

టైమ్‌ టేబుల్‌ ప్రకారం క్రమశిక్షణగా ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లారు బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌. ‘చప్పాక్‌’ సినిమా కోసమే ఆమె పాఠాలు నేర్చుకుంటున్నారు. ‘రాజీ’ ఫేమ్‌ మేఘన గుల్జార్‌ దర్శకత్వంలో దీపికా పదుకోన్‌ ప్రధాన పాత్రలో ‘చప్పాక్‌’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఢిల్లీలో ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ముగిసింది.

ఈ షెడ్యూల్‌లో సినిమాలోని లక్ష్మీ స్కూల్‌డేస్‌ సీన్‌లు తీశారు. అందుకే దీపికా స్కూల్‌కి వెళ్లారు. ఇక నెక్ట్స్‌ షెడ్యూల్‌ను టీమ్‌ ముంబైలో ప్లాన్‌ చేసినట్లు బాలీవుడ్‌ టాక్‌. ‘‘విజయవంతంగా సగం దూరం ప్రయాణించాం. ఢిల్లీ షెడ్యూల్‌ పూర్తిచేశాం’’ అని దర్శకురాలు మేఘనగుల్జార్‌ పేర్కొన్నారు. ఈ సినిమాకు దీపికా పదుకోన్‌ కూడా ఓ నిర్మాత అనే సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ: కన్ఫర్మ్‌ చేసిన యాంకర్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

ఆ సీన్‌ లీక్: సైకో మెంటాలిటీయే కారణం

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌

వెబ్‌ ఇంట్లోకి...

చలో లాస్‌ ఏంజిల్స్‌

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

సమాజం ఓ సైకో.. రాధిక ఆప్టే ఫైర్‌

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..