టెన్నిస్ స్టార్తో బాలీవుడ్ భామ

10 Mar, 2016 16:53 IST|Sakshi
టెన్నిస్ స్టార్తో బాలీవుడ్ భామ

లాస్ ఏంజిల్స్ :  ఆమె బాలీవుడ్ లో దూసుకుపోతున్న యువ కథానాయకి. అతను పురుషుల టెన్నిస్ నెంబర్ వన్ ప్లేయర్.  వీరిద్దరూ కలిసి ఇటీవల ఓ నైట్ క్లబ్‌లో డిన్నర్ చేశారు.  అంతే అక్కడి  మీడియా ఆ జోడీపై ఓ స్టోరీ రాసింది.  జోకోవిచ్ కొత్త స్నేహితురాలంటూ స్థానిక పత్రిక తన కథనంలో పేర్కొంది.   అతను టెన్సిస్  సూపర్ స్టార్  జోకోవిచ్‌ కాగా...అమ్మడు బాలీవుడ్ మస్తానీ దీపికా పదుకునే.  అయితే ఆ కొత్త స్నేహితురాలు  బాలీవుడ్ భామ దీపికా పదుకునే ను గుర్తించడంలో ఫారిన్ మీడియా  కొంచెం తడబడింది.  వీరిద్దరి  ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో  హల్ చల్ చేస్తున్నాయి.

హాలీవుడ్ మూవీ త్రిబులెక్స్ షూటింగ్‌లో ఉన్న దీపికా పనిలో పనిగా జొకోవిక్ ని కలిసింది. ఓ పార్టీలో టెన్నిస్ హీరోతో హుషారుగా గడిపిందట.  రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరూ ఒకే కారులో వెళ్లారట. ఈ డిన్నర్ డేటింగ్‌కు జోకోవిచ్ సాదాసీదాగా వచ్చినా.. మస్తానీ మాత్రం కలర్‌ఫుల్‌గా కనిపించిందని  మీడియా కథనం.  బ్లాక్ అండ్ వైట్ ఫ్రాక్‌లో అందర్నీ అట్రాక్ట్ చేసిందని  పేర్కొంది.  

కాగా గతంలో టెన్నిస్ దిగ్గజాలు నాదల్, ఫెదరర్, జోకోవిక్ తో కలిసి ఢిల్లీలో జరిగిన ఒక టోర్నమెంట్ లో ఈ చిన్నది మెరిసింది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఈ టోర్నమెంట్ కు దీపికా  ప్రత్యేక అతిధిగా హాజరయింది. ఈ  సందర్భంగా జోకోవిచ్‌తో పాటు అతని భార్య జెలినాకు కూడా డిన్నర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

ఆమె అసలు బాలయ్య కూతురేనా?

ఇంతటి విజయాన్ని ఉహించలేదు: ఎన్టీఆర్

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’