మహాభారతం : ద్రౌపది పాత్రలో దీపిక

25 Oct, 2019 12:37 IST|Sakshi

న్యూఢిల్లీ : మధు మంతెన నిర్మాణ భాగస్వామ్యంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న మహాభారతంలో ద్రౌపది పాత్రలో బాలీవుడ్‌ నటి దీపికా పడుకోన్‌ నటించనున్నారు. ఈ పాత్రను తాను అంగీకరించడంతో పాటు ఈ ప్రతిష్టాత్మక మూవీకి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు దీపిక వెల్లడించారు. బాజీరావు మస్తానీ, పద్మావత్‌ వంటి పీరియాడిక్‌ ఫిల్మ్స్‌లో అలరించిన దీపిక తనకు మహాభారతంలో ద్రౌపది పాత్ర లభించడం జీవితకాల అవకాశమని అభివర్ణించారు. ద్రౌపది దృక్కోణంలో మహాభారతాన్ని ఈ సినిమా ఆవిష్కరించడం​ ఆకట్టుకునే అంశమని ఆమె చెప్పుకొచ్చారు. మహాభారతం కథలుకథలుగా మనం తరతరాలుగా చెప్పుకున్నా అవన్నీ పురుషుడి ఆధారంగా అల్లుకున్న కథలు కాగా తొలిసారిగా మహిళ కోణంలో ఈ కావ్యాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు.

ద్రౌపది పాత్రలో నటించడం తాను గౌరవంగా భావిస్తున్నానని, థ్రిల్‌కు గురవుతున్నానని అన్నారు. ప్రతిష్టాత్మక చారిత్రక దృశ్య కావ్యాన్ని తెరకెక్కిస్తున్న ఫిల్మ్‌ మేకర్‌ మధు మంతెన స్పందిస్తూ ద్రౌపది పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఈ సినిమా రూపొందడం విలక్షణమని చెప్పారు. దీపికా చిత్ర బృందంలో చేరడంతోనే ఈ మూవీని భారీస్ధాయిలో రూపొందుతోందని..ఆమె భారత్‌లో అతిపెద్ద నటి మాత్రమే కాకుండా సినిమాకు హద్దులు చెరిపివేసే సామర్థ్యం దీపికాకు ఉందని అన్నారు. తెలుగు, హిందీ సహా భిన్న భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీ పలు భాగాలుగా రూపొందనుంది. తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విజిల్‌ మూవీ రివ్యూ

దుర్గమ్మను దర్శించుకున్న నమ్రత

బిగ్‌బాస్‌: లీకువీరుల కన్నా ముందే పసిగట్టారు!

స్టార్‌ హీరో బర్త్‌ డే: ఆటపట్టించిన భార్య!

జీవితంలో పెద్ద తప్పు చేశానన్న శివజ్యోతి..

కృష్ణగిరిలో హీరో ఫ్యాన్స్‌ బీభత్సం

నాన్నా.. సాధించాం : హీరో భావోద్వేగ ట్వీట్‌

గాయని, నటికి తీవ్ర అనారోగ్యం

సమస్యలను అధిగమించి తెరపైకి బిగిల్‌

నాలోని నన్ను వెతుక్కుంటా!

విద్యార్థి నేత జీవితం

ఈసారి చిరంజీవి హోస్ట్‌!

ఓ చిన్న ప్రయత్నం

మళ్లీ ఆట మొదలు

వినోదాల జాతిరత్నాలు

హిట్‌ షురూ

ఫిబ్రవరిలో వస్తాం

బెంగళూరు భామ

జాబిలమ్మ ముస్తాబు

సంగీతంలో సస్పెన్స్‌

రాజమండ్రికి భీష్మ

చలో కేరళ

మరో రీమేక్‌లో...

మీటూ మార్పు తెచ్చింది

శ్రీముఖి జీవితాన్ని కుదిపేసిన బ్రేకప్‌

బిగ్‌బాస్‌ నిర్వాహకుల అనూహ్య నిర్ణయం

ఫాస్ట్‌ అండ్‌ ప్యూరియస్‌ 9లో 'అమెరికన్‌ రాపర్‌'

వరుణ్‌, శివజ్యోతిల ఫైట్‌ మళ్లీ మొదలైంది..

శ్రీముఖి కోసం ప్రచారం చేస్తున్న టాప్‌ యాంకర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: లీకువీరుల కన్నా ముందే పసిగట్టారు!

మహాభారతం : ద్రౌపది పాత్రలో దీపిక

స్టార్‌ హీరో బర్త్‌ డే: ఆటపట్టించిన భార్య!

జీవితంలో పెద్ద తప్పు చేశానన్న శివజ్యోతి..

కృష్ణగిరిలో హీరో ఫ్యాన్స్‌ బీభత్సం

నాన్నా.. సాధించాం : హీరో భావోద్వేగ ట్వీట్‌