దీపిక మనసు... ‘దోసే’స్తారు!

22 Mar, 2016 00:50 IST|Sakshi
దీపిక మనసు... ‘దోసే’స్తారు!

దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్ళి, ఇప్పుడు అంతర్జాతీయ సినిమాల్లోకి విస్తరించిన అభినయ రాశి, అందాల ఊర్వశి - దీపికా పదుకొనే. ఇంతకీ, అంత సన్నగా ఎలా ఉండగలుగుతున్నారు? ‘ఏది పడితే అది తినరేమో! సన్నగా ఉండడం కోసం పాపం కడుపు మాడ్చుకున్నంత పని చేస్తారేమో!’ అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ, దీపికా పదుకొనే అంత పని చేయరు. ఇష్టం వచ్చినవన్నీ హాయిగా లాగించేస్తారు. కాస్తో కూస్తో కేలరీలు పెరిగితే... వర్కవుట్లు చేసుకుని, తగ్గించేయొచ్చనే ధీమా ఆమెకుంది. ఈ బెంగళూరు బ్యూటీ సొంత ఊరికి వెళ్లినప్పుడైతే రెచ్చిపోతారట!

 ఆ విషయం గురించి దీపికా పదుకొనే చెబుతూ - ‘‘బెంగళూరు ప్రయాణానికి బట్టలు సర్దుకుంటున్నప్పుడు నాకు ఇంటి భోజనం గుర్తొచ్చేస్తుంది. మా అమ్మ నాకు నచ్చివన్నీ వండిపెడుతుంది. అలాగని నేను ఇంటి ఫుడ్‌కి మాత్రమే పరిమితం కాను. మా ఊళ్ళో సీపీఆర్ అని ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడ దోసెలు చాలా రుచిగా ఉంటాయి. టేస్టీ టేస్టీ దోసెలతోనే భోజనప్రియుల మనసు దోచేస్తారక్కడ. ఫన్నీ అని మరో ప్లేస్ ఉంది. అక్కడ కూడా రకరకాల వంటలు వడ్డిస్తారు. ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడికెళ్లి, కడుపు నిండా లాగించేస్తా’’ అన్నారు. అన్నట్లు, ఇంత ఎత్తుకు ఎదిగినా, ఈ అమ్మడికి మన వంటలంటేనే ఇష్టంలా ఉంది. ‘‘దక్షిణాది వంటకాల్లో నాకు ఇడ్లీ, ఉప్మా చాలా ఇష్టం. నాకు స్వయంగా ఉప్మా చేయడం వచ్చు. స్కూల్‌లో చదువుకుంటున్న రోజుల్లో అమ్మానాన్నలు బయటికెళ్లి, ఇంటికి తిరిగొచ్చే సమయానికి వేడి వేడి ఉప్మా తయారు చేసి, మార్కులు కొట్టేసేదాన్ని’’ అంటూ పాత రోజులను గుర్తు చేసుకున్నారు దీపికా పదుకొనే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

నో కట్స్‌..

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!