మామ వర్సెస్‌ అల్లుడు

12 Nov, 2019 00:41 IST|Sakshi
రజనీకాంత్, ధనుష్‌

మామాఅల్లుళ్ల సవాల్‌ సినిమాల్లో భలే సరదాగా ఉంటాయి. నువ్వా? నేనా? అని మామా అల్లుళ్లు తలపడటం సినిమాల్లో చూస్తుంటాం. ఇప్పుడు తమిళనాడు బాక్సాఫీస్‌ దగ్గర మామాఅల్లుళ్లు రజనీకాంత్, ధనుష్‌ తలపడే అవకాశం కనిపిస్తోంది. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘దర్బార్‌’. నయనతార కథానాయిక. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. మరోవైపు దురై సెంథిల్‌ కుమార్‌ దర్శకత్వంలో ధనుష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘పటాస్‌’. మెహరీన్, స్నేహా కథానాయికలు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ‘పటాస్‌’ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. దాంతో వచ్చే ఏడాది పొంగల్‌కి బాక్సాఫీస్‌ దగ్గర మామాఅల్లుళ్ల క్లాష్‌ ఏర్పడనుందని భావిస్తున్నారంతా. ఏం జరుగుతుందో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆశ పెట్టుకోవడం లేదు

బుజ్జి బుజ్జి మాటలు

గోవాలో...

తెల్ల కాగితంలా వెళ్లాలి

విజయ్‌ సేతుపతితో స్టార్‌డమ్‌ వస్తుంది

నవ్వడం మానేశారు

అజేయంగా...

పార్టీలకు వెళితే పని ఇవ్వరు

‘ఎమోషనల్‌ క్యారెక్టర్‌ చేశా.. ఆ సినిమా చూడండి’

‘ఆ హీరో గెటప్‌ గుర్తుపట్టలేకపోతున్నాం’

నటరాజ్‌ షాట్‌లో అచ్చం కపిల్‌..!

ఆసుపత్రిలో చేరిన లతా మంగేష్కర్‌

మహేష్‌ బాబు కుమార్తె సితారకు లక్కీ ఛాన్స్‌

దేవిశ్రీని వెంటాడుతున్న సామజవరగమన..

తండ్రికి జాన్వీ కపూర్‌ భావోద్వేగ పోస్టు

బాక్సాఫీస్‌ దగ్గర బట్టతల ‘బాలా’ మ్యాజిక్‌

బిగ్‌బాస్‌ ట్రోఫీ, మనీ వద్దు: శ్రీముఖి

నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు వర్జినా?

థియేటరే గుడి... ప్రేక్షకులే దేవుళ్లు

జాక్‌పాట్‌ రెడీ

నా లక్ష్యం అదే!

కడుపుబ్బా నవ్వుకుంటారు

ఆకాశమే హద్దు

జోరు పెరిగింది

పప్పులాంటి అబ్బాయి...

నవ్వులు పంచే 90 ఎం.ఎల్‌

అశోక్‌ తొలి దర్శక–నిర్మాత కృష్ణగారే

దర్శకుడు దొరికాడోచ్‌

వాళ‍్లను చూస్తుంటే భయమేస్తోంది: చిన్మయి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆశ పెట్టుకోవడం లేదు

బుజ్జి బుజ్జి మాటలు

గోవాలో...

తెల్ల కాగితంలా వెళ్లాలి

విజయ్‌ సేతుపతితో స్టార్‌డమ్‌ వస్తుంది

నవ్వడం మానేశారు