దిలీప్‌కుమార్‌కు తీవ్ర అస్వస్థత

8 Oct, 2018 15:06 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌ కుమార్‌ (95) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. న్యుమోనియా తిరగబెట్టడంతో దిలీప్‌ కుమార్‌ను ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చేర్చారని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అభిమానులకు, శ్రేయోభిలాషులకు సమాచారం చేరవేస్తామని దిలీప్‌ కుమార్‌ కుటుంబ సన్నిహితుడు ఫైసల్‌ ఫరూఖి ట్వీట్‌ చేశారు. దిలీప్‌ కుమార్‌ ఆరోగ్యం క్షీణించిందని ఇటీవల వార్తలు రాగా, ఫైసల్‌ ఫరూఖి ఇవి వదంతులేనని తోసిపుచ్చారు.

1944లో జ్వర్‌ భటా మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన దిలీప్‌ కుమార్‌ ఐదు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్‌లో మరుపురాని చిత్రాల్లో తన అసమాన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కోహినూర్‌, మొఘల్‌ ఇ ఆజం, దేవ్‌దాస్‌, నయా దౌర్‌, రాం ఔర్‌ శ్యామ్‌ చిత్రాల్లో దిలీప్‌ కుమార్‌ నటనకు ప్రేక్షకులు నీరాజనం పలికారు. దిలీప్‌ కుమార్‌ చివరిసారిగా 1998లో ఖిలా మూవీలో బిగ్‌ స్ర్కీన్‌పై కనిపించారు. 1994లో దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు, 2015లో పద్మవిభూషణ్‌ అవార్డులు ఆయనను వరించాయి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘రణరంగం’.. సిద్ధం!

‘నాతో ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా ఉండదు’

‘టెంపర్‌’ రీమేక్‌.. తెలుగు డబ్బింగ్

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఆఫీస్‌ బాయ్‌ పెళ్లికి అల్లు అర్జున్‌

చిన్నా, పెద్ద చూడను!

శింబుదేవన్‌ దర్శకత్వంలో అందాల భామలు

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

రాంగీ లుక్‌

పోర్చుగల్‌లో ఫ్యామిలీతో

అందరూ కనెక్ట్‌ అవుతారు

హాలిడే మోడ్‌

‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’

‘సీత’ మూవీ రివ్యూ

నటన రాదని అమ్మతో చెప్పా!

యువ సీఎంకు అభినందనలు

మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

రియల్‌ హీరో..

రాజకీయాల్లో కొనసాగుతా : ఊర్మిళ

జయప్రద ఓటమి

నిజం గెలిచింది : నటుడు రవికిషన్‌

పనిచేయని సురేష్‌ గోపి స్టార్‌ ఇమేజ్‌

వైఎస్‌ జగన్‌ ఘనవిజయం.. ‘యాత్ర 2’

ముఖ్యమంత్రి తనయుడి ఓటమి

కనీసం పోరాడలేకపోయిన ప్రకాష్ రాజ్‌

అంజలి చాలా నేర్పించింది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ