ఓన్లీ ఫన్‌

24 Nov, 2018 05:18 IST|Sakshi
మెహరీన్, అనిల్, తమన్నా

ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌... వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. శుక్రవారం ఈ చిత్రం సెట్స్‌లో నో ఫ్రస్ట్రేషన్‌. ఓన్లీ ఫన్‌. ఎందుకంటే అనిల్‌ రావిపూడి బర్త్‌డే. ఈ సందర్భంగా అనిల్‌ కేక్‌ కోశాక.. చిత్ర కథానాయికలు తమన్నా, మెహరీన్‌లు ఇలా కేక్‌ పూసి, ఫన్‌ చేశారు.  అన్నట్లు సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా