ట్రామ్‌లో ప్రేమ

6 Nov, 2019 00:44 IST|Sakshi

ప్రభాస్‌ ట్రామ్‌ ఎక్కబోతున్నారు. పడవలాంటి కార్లు బోలెడన్ని ఉండగా పాత కాలం ట్రామ్‌ ఎక్కాల్సిన అవసరం ఏంటి? అయినా ఇప్పుడు హైదరాబాద్‌లో ట్రామ్‌లు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా? ప్రభాస్‌ కోసం ప్రత్యేకంగా ట్రామ్‌ రెడీ చేశారు. ఈ వాహనాన్ని తన తాజా చిత్రం ‘జాన్‌’లో ఉపయోగించనున్నారు ప్రభాస్‌. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.

1970 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్‌ లవ్‌స్టోరీ నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుందని తెలిసింది. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్‌ వర్క్‌ చేస్తున్నారు కళా దర్శకుడు రవీందర్‌. ఈ సెట్‌లో భాగంగా ట్రామ్‌ని తయారు చేశారు. ఈ వాహనానికి సుమారు 50 లక్షల ఖర్చయిందని సమాచారం. ఇందులో ప్రేమ సన్నివేశాలు చిత్రీకరిస్తారట. 1970లో ఇటలీ నుంచి బయలుదేరిన ఓ ట్రైన్‌లో ‘జాన్‌’ ప్రేమకథ సాగుతుందని తెలిసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్రామ్‌లో ప్రేమ

‘జార్జ్ రెడ్డి’ పోస్టర్‌ రిలీజ్‌

నా భర్తను నేనే చంపేశాను.!

వాళ్లకిష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్‌ పేరెంట్స్‌

బిగ్‌బాస్‌ ఫలితంపై స్పందించిన కత్తి మహేశ్‌

బిగ్‌బాస్‌: శ్రీముఖి కొంపముంచిన ‘టాటూ’

రాహుల్ గెలుపును తప్పుబట్టిన శ్రీముఖి

అనుకూలం కాబట్టే రజనీకి అవార్డు

నేను నటిస్తున్నానంటే..

కబ్జా చేస్తా

చరిత్రను మార్చిన యుద్ధం

హాకీ ఎక్స్‌ప్రెస్‌

సాంగ్‌తో షురూ

గంగూభాయ్‌ ప్రియుడు

సత్తా చూపిస్తా

బిగ్‌బాస్‌: అతను శ్రీముఖిని ఓడించడం నచ్చింది

సైంటిఫిక్‌ బొంబాట్‌

ఈ ఉగాదికి హింసే!

హార్ట్‌ బీట్‌ని ఆపగలరు!

పేరుతో సినిమా

మూడు నెలలు బ్రేక్‌

శ్రీవిష్ణు మంచి కథలను ఎంపిక చేసుకుంటాడు

బిగ్‌బాస్‌: శ్రీముఖి ఓటమికి కారణాలు ఇవే..

హ్యాపీ బర్త్‌డే టబు.. వైరలవుతున్న ఫోటో

చంద్రబాబుపై మోహన్‌బాబు ఆగ్రహం

అందుకే అక్కడ ఎక్కువగా తినను: తాప్సీ

మీరేం బాధపడకండి: హీరోయిన్‌ కౌంటర్‌

మొగుడు, పెళ్లాం.. మధ్యలో ఆమె!

నా బ్యాగ్‌ను ఖరాబు చేశారు: హీరోయిన్‌ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ట్రామ్‌లో ప్రేమ

ట్రామ్‌లో ప్రేమ

‘జార్జ్ రెడ్డి’ పోస్టర్‌ రిలీజ్‌

వాళ్లకిష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్‌ పేరెంట్స్‌

బిగ్‌బాస్‌ ఫలితంపై స్పందించిన కత్తి మహేశ్‌

బిగ్‌బాస్‌: శ్రీముఖి కొంపముంచిన ‘టాటూ’