వరదలో కొట్టుకు పోయిన దర్శకుడు..

31 May, 2018 07:54 IST|Sakshi
సంతోష్‌శెట్టి (ఫైల్‌)

షూటింగ్‌కు వెళ్లగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి

మృతదేహాన్ని వెలికి తీసిన  అగ్నిమాపక సిబ్బంది

యశవంతపుర: కన్నడ చలనచిత్ర రంగం వర్ధమాన దర్శకుడిని కోల్పోయింది. దక్షిణ కన్నడ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చలనచిత్ర రంగానికి చెందిన వర్ధమాన దర్శకుడు సంతోశ్‌శెట్టి దుర్మరణం చెందారు. 2013లో విడుదలైన కన్నడ సినిమా ‘కనసు’ చిత్ర దర్శకుడైన సంతోశ్‌శెట్టి  మరో ఐదుగురితో కలిసి బుధవారం ఉదయం బెళ్తంగడి తాలూకా మిత్తబాగిలులోని ఎర్మయ్‌ ఫాల్స్‌లో షూటింగ్‌కు వెళ్లారు. షూటింగ్‌లో భాగంగా సంతోశ్‌శెట్టి తన కాలికి బరువైన వస్తువు  కట్టుకున్నాడు.

ఒక్కసారిగా నీటి ఉధృతి పెరగడంతో అదుపు తప్పి నీటిలోపడి కొట్టుకుపోయాడు.  అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాలించగా సంతోశ్‌శెట్టి విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని వెలికి తీసి  బెళ్తంగడికి తరలించారు. తర్వాత కటిల్‌లోని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాలీవుడ్‌పై బాంబ్‌ పేల్చిన హీరో!

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేసింది

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ ఫైర్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆరోగ్యం ఆందోళనకరం

గతంలో ఎన్నడు చూడని మోదీని చూస్తారు!

ఒక్క దెబ్బతో అక్షయ్‌ని కింద పడేసింది

సాయిపల్లవి ‘అనుకోని అతిథి’

‘డియర్‌ కామ్రేడ్‌’కి నో చెప్పిన బాలీవుడ్ హీరో

షాకింగ్ లుక్‌లో రామ్‌‌!

అభిమానిగా వెళ్లి నటుడినయ్యా

సాహోతో సైరా!

రానా సినిమా నుంచి టబు అవుట్‌!

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌

స్నేహితుడి కోసం...

కోలీ కాలింగ్‌!

వినోదాల ఎర్రచీర

మంచువారింట ఆనందం

రివెంజ్‌ లీడర్‌

నువ్వెళ్లే రహదారికి జోహారు

అందుకే చిన్న పాత్ర అయినా చేశా!

‘మహానటి’.. కీర్తి సురేష్‌

ఈ అవార్డు మా అమ్మకు అంకితం

కెప్టెన్సీలో విఫలం.. వరుణ్‌ సందేశ్‌కు శిక్ష

అవార్డు విన్నర్లకు సీఎం జగన్‌ అభినందనలు

మేము ఇద్దరం కలిస్తే అంతే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేసింది

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ ఫైర్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆరోగ్యం ఆందోళనకరం

ఒక్క దెబ్బతో అక్షయ్‌ని కింద పడేసింది

షాకింగ్ లుక్‌లో రామ్‌‌!

సాహోతో సైరా!