రాజా ఆగిపోలేదు

7 May, 2019 00:26 IST|Sakshi
రవితేజ

మాస్‌ రాజా రవితేజ డిస్కో రాజాగా మారి సందడి చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ సందడి షురూ చేశాడని తెలిసిందే. అయితే ‘డిస్కో రాజా’ ఆగిపోయాడనే వార్తలొచ్చాయి. అలాంటిదేం లేదని సోమవారం చిత్రబృందం ప్రకటించింది.  రవితేజ హీరోగా వి.ఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’.  సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇందులో రవితేజ తండ్రీ కొడుకులుగా డ్యూయల్‌ రోల్‌లో కనిపిస్తారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఈ నెల 27న స్టార్ట్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామ్‌ తాళ్లూరి మాట్లాడుతూ – ‘‘మొదటి షెడ్యూల్‌కు, రెండో షెడ్యూల్‌కు మధ్య గ్యాప్‌ రావడంతో సినిమా ఆగిపోయింది అనే వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఎక్కువ ఉండటంతో దానికి తగ్గట్టుగా షూటింగ్‌ని ప్లాన్‌ చేసుకుంటున్నాం. దానివల్ల ఆలస్యం ఏర్పడింది. మే 27 నుంచి జూన్‌ 21 వరకూ హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీత దర్శకుడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా

విదేశాల్లో వార్‌

సైగలే మాటలు

వెంటాడే ఫీల్‌తో..

రెండు గంటల ప్రేమ

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

‘ఇస్మార్ట్‌ ’ పోలీస్‌!

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

రూల్స్‌ బ్రేక్‌ చేసిన వర్మ.. ఫైన్‌ వేసిన పోలీసులు!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

ఇస్మార్ట్ సంబరాల్లో వర్మ

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

ఆమె స్టెప్పేస్తే.. ‘కెవ్వు కేకే’

‘బిగ్‌బాస్‌’లా టాస్క్‌లు ఇచ్చిన నాగ్‌!

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా