టైగర్‌తో లంచ్‌..

11 Nov, 2018 18:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ హాట్‌ జోడీ దిశా పటానీ, టైగర్‌ ష్రాఫ్‌లు డేటింగ్‌లో ఉన్నారని, వీరి మధ్య సంబంధాలు ఇటీవల బెడిసికొట్టాయని వచ్చిన వార్తలకు ఈ జంట బ్రేక్‌ వేసింది. వీరిద్దరు కలిసి ఇటీవల ముంబైలోని ఓ రికార్డింగ్‌ స్టూడియోలోకి చేరుకుంటూ తమపై వచ్చిన వదంతులను కొట్టిపారేశారు. అప్పటినుంచి పలు సందర్భాల్లో వీరు సన్నిహితంగా ఉంటూ కెమెరాల కంట పడ్డారు. తాజాగా దిషా, టైగర్‌లు బాంద్రాలో సెలబ్రిటీలు తరచూ సందర్శించే ప్రముఖ  రెస్టారెంట్‌ బాస్టిన్‌లో బ్రంచ్‌ చేశారు. అయితే ఇప్పటివరకూ తమ మధ్య ఉన్న సంబంధం గురించి వీరు నోరుమెదపకపోవడం గమనార్హం.

ఇక వృత్తిపరంగా దిశా పటానీ బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కనున్న భారత్‌లో మెరవనున్నారు. అలీ అబ్బాస్‌ జఫర్‌ దర్శకత్వంలో రూపొందుతూ కత్రినా కైఫ్‌, టబు, సునీల్‌ గ్రోవర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ 2019 ఈద్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు టైగర్‌ ష్రాఫ్‌ కరణ్‌ జోహార్‌ నిర్మించే స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2లో నటిస్తున్నారు. అనన్య పాండే తెరంగేట్రం చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మేలో విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆమె నరకంలో ఉంది.. సాయం చేయలేకపోతున్నాం’

టీజర్‌తో షాక్‌ ఇచ్చిన అమలా పాల్‌

ఫ్లాప్ డైరెక్టర్‌తో సాయి ధరమ్‌ తేజ్‌!

నా సక్సెస్‌ భిన్నం బాస్‌

లిప్‌లాక్‌కు ఓకే కానీ..

లెంపకాయ కొట్టి అతని షర్ట్‌ కాలర్‌ పట్టుకున్నా..

ఏం జరుగుతుంది?

రాజ్‌తో అదితి?

ఒకే జానర్‌లో సినిమాలు తీస్తున్నారు

ఇది షాహిద్‌ సినిమా కాదు!

ప్రతి సీన్‌లో మెసేజ్‌

కథలో పవర్‌ ఉంది

సంచలనాల ఫకీర్‌

ఎంగేజ్‌మెంటా? ఎప్పుడు జరిగింది?

సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది

సీరియల్‌ నటిపై దాడి చేసిన హెయిర్‌ డ్రెసర్‌

ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నా: చిరంజీవి

ఒక్క క్లిక్‌తో న్యూస్‌ రౌండప్‌..

ట్రోల్స్‌ నాకు కొత్తేమీ కాదు: సమంత

కష్టాల్లో శర్వానంద్‌ సినిమాలు

టీజర్‌ చూసి స్వయంగా చిరు ఫోన్‌ చేశాడట!

ఒక్క సెట్‌ కూడా వేయకుండానే..!

‘ఏజెంట్‌ ఆత్రేయ’కు సుప్రీం హీరో సాయం

‘మన్మథుడు 2’ ఫ్రీమేకా..?

చిరు చేతుల మీదుగా ‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్‌

రైటర్‌గా విజయ్‌ దేవరకొండ

మనసును తాకే ‘మల్లేశం’

‘అవును 16 ఏళ్లుగా మా మధ్య మాటల్లేవ్‌’

విశాల్‌ పందికొక్కు లాంటి వాడంటూ..

సీన్లో ‘పడ్డారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఫ్లాప్ డైరెక్టర్‌తో సాయి ధరమ్‌ తేజ్‌!

‘ఆమె నరకంలో ఉంది.. సాయం చేయలేకపోతున్నాం’

నా సక్సెస్‌ భిన్నం బాస్‌

లిప్‌లాక్‌కు ఓకే కానీ..

లెంపకాయ కొట్టి అతని షర్ట్‌ కాలర్‌ పట్టుకున్నా..

ఏం జరుగుతుంది?