మూడు నెలల్లో కదన రంగంలోకి

4 Apr, 2018 00:17 IST|Sakshi

కదన రంగంలోకి కాలు పెట్టనున్నారు దిశా పాట్నీ. జులై నుంచి ఈ గ్లామర్‌ గాళ్‌ గుర్రపు స్వారీ చేస్తూ, కత్తి తిప్పనున్నారట. ఇదంతా ఎందుకంటే ‘సంఘమిత్ర’ సినిమా కోసం. ఇందులో వారియర్‌ క్వీన్‌గా కనిపించటం కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధంలో ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు దిశా పాట్నీ. సుందర్‌.సి దర్శకత్వంలో దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనున్న చిత్రం ‘సంఘ మిత్ర’. శ్రీ తేనాండాళ్‌ ఫిల్మ్‌ బ్యానర్‌పై మురళీ రామస్వామి, ఎన్‌. రామస్వామి నిర్మించనున్నారు. జులై నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. హైదరాబాద్‌లో రూపొందించే భారీ సెట్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ని స్టార్ట్‌ చేయనున్నారట. ఈ పీరియాడిక్‌ డ్రామాలో ముందు హీరోయిన్‌గా శ్రుతీహాసన్‌ని అనుకున్నారు.

ఆ తర్వాత ఆమె స్థానంలోకి దిశా పాట్నీ వచ్చారు.  రెండు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రంలో జయం రవి, ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జనవరి నుంచే మొదలు కావాల్సిన  ఈ షూట్‌ దిశా పాట్నీ ‘భాగీ 2’లో బిజీగా ఉండటంతో జులైకి పోస్ట్‌పోన్‌ అయిందని భోగట్టా. ఫస్ట్‌ పార్ట్‌ని వచ్చే సంవత్సరంలో రిలీజ్‌ చేసే ప్లాన్‌లో ఉన్నారట దర్శకుడు సుందర్‌. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌. కెమెరా: అశీమ్‌ మిశ్రా. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భాయీజాన్‌ ఫిట్‌నెస్‌కు ఫిదా కావాల్సిందే!

బెంబేలెత్తిపోయిన తమన్నా

మీకు నా ఐడీ కావాలా : హీరోయిన్‌

ఆకట్టుకుంటోన్న ‘బుర్రకథ’ ట్రైలర్‌

బ్రేకింగ్‌ న్యూస్‌ ఏంటి?

ప్రజలతోనూ మమేకం అవుతాం

జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్న నితిన్‌

మొదలైన ‘ప్రతిరోజు పండగే’

వేట మొదలైంది

ఏజెంట్‌ నూర్‌

సరిగమల సమావేశం

రాగల 24 గంటల్లో...

మాఫియాలోకి స్వాగతం

ఆడపిల్లని తక్కువగా చూడకూడదు

అది ఇంకా ప్రశ్నే

సినిమా అనేది అద్దంలా ఉండాలి

వారేవా ఏమి స్పీడు

మెగా మీట్‌..

ప్రశాంతంగా ముగిసిన నడిగర్‌ పోలింగ్‌

కొడుకుతో సరదాగా నాని..

బాక్సాఫీస్‌ వద్ద ‘కబీర్‌ సింగ్‌’కు భారీ వసూళ్లు

మ్యూజిక్‌ సిట్టింగ్‌లో బిజీగా తమన్‌

షాహిద్‌.. ఏంటిది?!

బావా.. మంచి గిఫ్ట్‌ ఇచ్చావు : అల్లు అర్జున్‌

అల్లు వారి ఇంట పెళ్లి సందడి

ఇండస్ట్రీలో అది సహజం : స్టార్‌ హీరో భార్య

సోషల్‌మీడియా సెన్సేషన్‌కు.. తెలుగులో చాన్స్‌

హీరో బర్త్‌డే.. బంగారు ఉంగరాలను పంచిన ఫ్యాన్స్‌

పెద్ద మనసు చాటుకున్న విజయ్‌

మందకొడిగా నడిగర్‌ సంఘం ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భాయీజాన్‌ ఫిట్‌నెస్‌కు ఫిదా కావాల్సిందే!

బెంబేలెత్తిపోయిన తమన్నా

మీకు నా ఐడీ కావాలా : హీరోయిన్‌

ఆకట్టుకుంటోన్న ‘బుర్రకథ’ ట్రైలర్‌

బ్రేకింగ్‌ న్యూస్‌ ఏంటి?

ప్రజలతోనూ మమేకం అవుతాం