అబ్బే... నేను హాట్‌ కాదు

29 Sep, 2019 02:40 IST|Sakshi

సోషల్‌ మీడియాలో హీరోయిన్‌ దిశా పాట్నీ పోస్ట్‌ చేసే ఫొటోలను చూస్తే ‘అమ్మో... దిశా చాలా హాట్‌ గాళ్‌’ అని అనుకోకుండా ఉండరు నెటిజన్లు. దిశా పెట్టే ఫొటోలు అంత గ్లామరస్‌గా ఉంటాయి. ఈ ‘హాట్‌ గాళ్‌’ ట్యాగ్‌ గురించి దిశాను అడిగితే...‘‘అబ్చే నేనంత హాట్‌ గాళ్‌ని కాదు. నిజజీవితంలో నేను టామ్‌ బాయ్‌లా పెరిగాను. నా ఫొటోషూట్‌ పిక్స్‌ కొంచెం గ్లామరస్‌గా ఉండడంతో ఆడియన్స్‌ అలా అనుకుంటున్నారు.. అంతే. నేను చాలా నార్మల్‌గా, సింపుల్‌గా ఉండే అమ్మాయిని’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం గురించి దిశా మాట్లాడుతూ– ‘‘సోషల్‌ మీడియాలో నేను యాక్టివ్‌ యూజర్‌నని ఒప్పుకుంటాను. కానీ ఇంటర్‌నెట్‌కు అవతల కూడా మనకు ఓ లైఫ్‌ ఉందన్న విషయం తెలుసు. ఆ బ్యాలెన్స్‌ చూసుకుంటాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం హిందీ చిత్రం ‘మలాంగ్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు దిశా పాట్నీ. అన్నట్లు.. ఇంత హాట్‌గా కనిపిస్తూ నేనంత హాట్‌ కాదు అని దిశా అనడమే చాలామందికి అర్థం కావడంలేదట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పూరీకి విమర్శకులు ఉండరు.. అభిమానులే ఉంటారు

నిను చూసి ఆగగలనా!

ఇమేజింగ్‌ డాటర్‌

బిగ్‌బాస్‌.. డోస్‌ పెంచిన నాగ్‌

అందుకే నేను ఇక్కడ ఉన్నా : అనుష్క

బాబా భాస్కర్‌కు నాగ్‌ క్లాస్‌

రాహుల్‌-వరుణ్‌ గొడవను నాగ్‌ సెట్‌ చేస్తాడా?

అమితాబ్‌ చెప్పినా చిరు వినలేదట

మరోసారి పెళ్లి చేసుకుంటున్న బీబర్‌!

ఎలిమినేట్‌ అయింది అతడే!

పాల్వంచలో సినీతారల సందడి 

కల్యాణ్‌ బాబాయికి చూపిస్తా: వరుణ్‌ తేజ్‌

వరుడు వేటలో ఉన్నా!

అమలా ఏమిటీ వైరాగ్యం!

తారలు తరించిన కూడలి

అమ్మడు..కాపీ కొట్టుడు!

మనుషులా? దెయ్యాలా?

సీక్వెల్‌ షురూ

సెలవుల్లోనూ వర్కవుట్‌

జీవితం ప్రతి రోజూ నేర్పుతుంది

పదమూడేళ్లకు మళ్లీ?

కబడ్డీ.. కబడ్డీ...

నవంబర్‌ నుంచి...

అప్పుడలా.. ఇప్పుడిలా..

ఎట్టకేలకు శ్రీముఖి కోరిక తీరింది!

సైరా ప్రమోషన్స్‌.. ముంబై వెళ్లిన చిరు

రేపే ‘సామజవరగమన’

అప్పటికీ ఇప్పటికీ అదే తేడా : రాజమౌళి

గ్రెటాకు థ్యాంక్స్‌.. ప్రియాంకపై విమర్శలు!

సంచలన నిజాలు బయటపెట్టిన హిమజ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అబ్బే... నేను హాట్‌ కాదు

పూరీకి విమర్శకులు ఉండరు.. అభిమానులే ఉంటారు

నిను చూసి ఆగగలనా!

బిగ్‌బాస్‌.. డోస్‌ పెంచిన నాగ్‌

బాబా భాస్కర్‌కు నాగ్‌ క్లాస్‌

రాహుల్‌-వరుణ్‌ గొడవను నాగ్‌ సెట్‌ చేస్తాడా?