నాకు నేనే పోటీ

14 May, 2018 02:08 IST|Sakshi

ఇండస్ట్రీలోకి రోజూ కొత్త టాలెంట్‌ వస్తూనే ఉంటుంది. కొత్త కొత్త ఆర్టిస్ట్స్‌ వస్తున్న కొద్ది పోటీ పెరుగుతూ ఉంటుంది. మరి ఆ పోటీని మీరు ఎలా తట్టుకోగలరు? అసలు మీరు పోటీని సీరియస్‌గా తీసుకుంటారా? అన్న ప్రశ్నను దిశా పాట్నీని ముందుంచితే.. ‘ఈరోజు వరకూ కూడా నా బిగ్గెస్ట్‌ కాంపిటేటర్‌ నేనే అని ఫీల్‌ అవుతాను’ అని పేర్కొన్నారు. ఇంకా ఇండస్ట్రీలో పోటీ వాతావరణం గురించి, హీరోయి¯Œ గా తన లక్ష్యం గురించి మాట్లాడుతూ–‘‘కాంపిటీషన్‌లా ఫీల్‌ అవ్వడం, వేరే వాళ్లతో పోటీపడటం లాంటివి నాకు పెద్దగా నచ్చవు.

ఎవరి టాలెంట్‌ని బట్టి వాళ్లు వాళ్ల రేంజ్‌లో ఎదుగుతారని నమ్ముతాను. నా దృష్టి అంతా చేసే పని మీద ఫోకస్‌ చేయడమే. ప్రతీరోజూ వర్క్‌లో ఏదో ఓ కొత్త ప్రయోగం చేయడానికి ఆలోచిస్తాను. నా పనిలో బాగా కష్టపడి, ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడమే హీరోయిన్‌గా నా లక్ష్యం. సినిమాకు వచ్చిన వాళ్లు థియేటర్‌ బయటకు వెళ్లేటప్పుడు హ్యాపీగా, ఎంటర్‌టైన్డ్‌గా ఫీల్‌ అవ్వాలి. వాళ్లు ఖర్చు చేసిన డబ్బులు, సమయానికి న్యాయంగా ఫీల్‌ అవ్వాలి’’ అని పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అతనో..‘పేపర్‌ టైగర్‌’ :పూజించడం మానాలి!

చైతును ‘ఫిదా’ చేస్తారా?

సెట్‌లోనే మ్యాచ్‌ను వీక్షించిన బన్నీ

గొడవపడితే.. 15రోజుల పాటు మాట్లాడుకోం

ఆసక్తికరంగా ‘గుణ 369’ టీజర్‌

వేడెక్కిన నడిగర్‌ ఎన్నికల ప్రచారం

గర్జించే టైమ్‌ వచ్చింది!

సూర్యకు ధన్యవాదాలు తెలిపిన మోహన్‌ బాబు

మణిరత్నంకు మరోసారి గుండెపోటు

వైరల్‌ వీడియో : జాన్వీ బెల్లీ డ్యాన్స్‌

ఆ హీరోను టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి

అలా మాట్లాడటం తప్పు

ఆదిత్య వర్మ రెడీ

తిరిగొస్తున్నా

మళ్ళీ మళ్ళీ చూశా

ఆ టైటిల్‌ చూసి ఎవరొస్తారన్నారు?

వారికి ఆ అర్హత లేదు

విజయ్‌కి జోడీ?

ప్రేమికురాలు మోసం చేస్తే?

ఇండస్ట్రీలో నిర్మాతలది దైవస్థానం

యూపీ యాసలో...

సాహోకు బై బై

ఈ యువ హీరోలకు ఏమైంది!

ప్రభాస్‌ ఎఫెక్ట్‌తో అజిత్‌ ముందుకు..!

‘రాక్షసుడు’ బాగానే రాబడుతున్నాడు!

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ వచ్చేసింది!

గాయాలపాలైన మరో యంగ్ హీరో

నాన్నా! నేనున్నాను

రజనీ కన్నా కమల్‌ బెటర్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అతనో..‘పేపర్‌ టైగర్‌’ :పూజించడం మానాలి!

చైతును ‘ఫిదా’ చేస్తారా?

సెట్‌లోనే మ్యాచ్‌ను వీక్షించిన బన్నీ

గొడవపడితే.. 15రోజుల పాటు మాట్లాడుకోం

మణిరత్నంకు మరోసారి గుండెపోటు

ఆసక్తికరంగా ‘గుణ 369’ టీజర్‌