వెల్కమ్‌ దిశా

19 May, 2018 06:27 IST|Sakshi

.. అంటూ దిశా పాట్నీని ఆహ్వానించారు సల్మాన్‌ ఖాన్‌. ‘భాగీ 2’ సూపర్‌ సక్సెస్‌తో మంచి ఫామ్‌లో దూసుకెళ్తున్నారు బాలీవుడ్‌ హీరోయిన్‌ దిశా పాట్నీ. ఇప్పుడు సల్మాన్‌ఖాన్‌ లేటెస్ట్‌ మూవీ ‘భర త్‌’ సినిమాలో యాక్ట్‌ చేసే ఛాన్స్‌ కొట్టేశారీ బ్యూటీ. సల్మాన్‌ ఖాన్, ప్రియాంకా చోప్రా జంటగా దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ రూపొందిస్తున్న పీరియాడికల్‌ మూవీ ‘భరత్‌’. కొరియన్‌ మూవీ ‘ఓడ్‌ టూ మై ఫాదర్‌’కు అఫీషియల్‌ రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో సర్కస్‌లో ట్రాపెజ్‌ కళాకారిణిగా కనిపించనున్నారు.

1960లో జరిగే సర్కస్‌ ఎపిసోడ్‌లో వచ్చే సీన్స్‌లో సల్మాన్‌ ఖాన్‌తో రొమాన్స్‌ చేయనున్నారట దిశా. ‘‘భరత్‌’ జర్నీకి వెల్కమ్‌ దిశా పాట్నీ’ అని ట్వీటర్‌లో సల్మాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. సల్మాన్‌తో కలసి యాక్ట్‌ చేసే అవకాశం గురించి దిశా మాట్లాడుతూ– ‘‘భరత్‌’ టీమ్‌లో భాగం అవుతున్నందుకు ఎగై్జటింగ్‌గా ఉంది. సల్మాన్‌ ఖాన్‌తో కలిసి పని చేయాలనే కల నిజమైనట్టుగా అనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుందా? అని ఎదురు చూస్తున్నాను. దర్శకుడు అలీ జాఫర్‌ వర్క్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని’’ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది రంజాన్‌ స్పెషల్‌గా ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ ఎంట్రీపై లాస్య ఏమన్నారంటే..

‘కబీర్‌ సింగ్‌’ ఓ చెత్త సినిమా..!

శాటిలైట్‌ బిజినెస్‌లోనూ ‘సరిలేరు నీకెవ్వరు’

ఆయనను తాత అనకండి ప్లీజ్‌!!

పెళ్లి చేసుకున్న ఒకప్పటి హీరోయిన్‌!

‘శ్వాస’ ఆగిపోయిందా?

గ్యాంగ్‌ లీడర్‌పై ఏజెంట్ ఎఫెక్ట్‌!

27వ పడిలో షారుఖ్‌ ఖాన్‌

షాట్‌ల కాల్చినం తమ్మీ.. లైట్‌ తీస్కో!

ప్రశ్నించడమే కాదు.. ఓటు కూడా వేయాలి

హృతిక్‌ చేస్తే కరెక్ట్‌; సునయనది తప్పా!?

బిగ్‌బాస్‌.. అప్పుడే నాగ్‌పై ట్రోలింగ్‌!

చెన్నై ప్రజలకు మంచు మనోజ్‌ సాయం

‘జెర్సీ’ రీమేక్‌లో ‘కబీర్‌ సింగ్‌’

‘అవును వారిద్దరూ విడిపోయారు’

‘రాక్షసుడు’ని భయపెడుతున్నారు!

నీటి పొదుపుకై రజనీ అభిమానుల ర్యాలీ

కల్కి : ఆలస్యమైనా.. ఆసక్తికరంగా!

ది గ్రేట్‌ తెలుగు బ్రాండ్‌

తమిళ అబ్బాయితోనే పెళ్లి అంటోన్న హీరోయిన్‌

భావ స్వేచ్ఛకు హద్దులుండవా?

కామ్రేడ్‌ కోసం

చిన్న విరామం

నవాజ్‌ కోసమే నటిస్తున్నా

జై సేన సూపర్‌హిట్‌ అవ్వాలి

తలచినదే జరిగినదా...

నా శత్రువు నాతోనే ఉన్నాడు

పండగ ఆరంభం

కంగారేం లేదు

కొత్త డైరెక్టర్లు నన్ను కలవొచ్చు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ఎంట్రీపై లాస్య ఏమన్నారంటే..

శాటిలైట్‌ బిజినెస్‌లోనూ ‘సరిలేరు నీకెవ్వరు’

చెన్నై ప్రజలకు మంచు మనోజ్‌ సాయం

గ్యాంగ్‌ లీడర్‌పై ఏజెంట్ ఎఫెక్ట్‌!

షాట్‌ల కాల్చినం తమ్మీ.. లైట్‌ తీస్కో!

పెళ్లి చేసుకున్న ఒకప్పటి హీరోయిన్‌!