‘అవును వారిద్దరూ విడిపోయారు’

25 Jun, 2019 11:30 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ ప్రేమ జంట టైగర్‌ ష్రాఫ్‌, దిశా పటానీలు విడిపోయారని జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీలు, ఈవెంట్లలో సన్నిహితంగా మెలగడంతోపాటు దీర్ఘకాలం రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరి బ్రేకప్‌ బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. గత కొద్ది వారాలుగా వీరిద్దరి మధ్య చెడిందని, ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకున్నారని, ఇప్పుడది అధికారికంగా బ్రేకప్‌కు దారితీసిందని ఇద్దరికీ సన్నిహితంగా మెలిగేవారు వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి.

గతంలోనూ వారిద్దరూ స్నేహితులే తప్ప అంతకుమించిన బంధం ఏమీ లేదని, అలాంటప్పుడు ఇక బ్రేకప్‌కు అవకాశం ఏముందని వారి సన్నిహితులు ప్రశ్నిస్తున్నట్టు ఓ వెబ్‌సైట్‌ పేర్కొంది. దిశా, టైగర్‌లు తొలిసారిగా మ్యూజిక్‌ వీడియో బేఫిక్రాలో తొలిసారిగా తెరను పంచుకోగా, బాగి-2లో కలిసి నటించారు. దిశా పటానీ సల్మాన్‌ సరసన భారత్‌లో ఆడిపాడారు. ఇక టైగర్‌ ష్రాఫ్‌ చివరిసారిగా స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2లో సందడి చేయగా, హృతిక్‌ రోషన్‌తో పాటు సిద్ధార్ధ్‌ ఆనంద్‌ మూవీలో కనిపించనున్నారు. ఇక బాగీ 3ని చేయాలని కూడా టైగర్‌ ష్రాఫ్‌ సన్నాహాలు చేస్తున్నారు.​

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు

అంతా ఆశ్చర్యమే!

భార్య భయపెడితే?

స్వచ్ఛమైన ప్రేమకథను కాలుష్యం చేయలేదు

పన్నెండు కిలోలు తగ్గానోచ్‌

సినిమా అదిరింది అంటున్నారు

ఇట్స్‌ ఫైటింగ్‌ టైమ్‌

ఫైవ్‌ స్టార్లం మేమే

సూపర్‌ 30 : మొదటి రోజు రికార్డ్‌ కలెక్షన్‌

కొత్త తరహా ప్రేమకథ ‘సైకిల్‌’

‘రణరంగం’ వాయిదా పడనుందా?

తప్పులో కాలేసిన తమన్‌!

అదే నిజమైన ఆనందం : సందీప్‌ కిషన్

‘శిల్పా.. నిన్నలా చూడలేకపోతున్నాం’

నెక్ట్స్ సూపర్‌ స్టార్‌తోనే!

‘గ్యాంగ్‌ లీడర్‌’ సందడి మొదలవుతోంది!

రామ్‌ కెరీర్‌లోనే హైయ్యస్ట్‌

‘నేనున్నాను’ గ్రంథం అందుకున్న సినీ తారలు

నా వోడ్కా నేనే తెచ్చుకుంటా : వర్మ

మరోసారి తల్లి అయిన బాలీవుడ్‌ హీరోయిన్‌

రూ.కోట్లు ఖర్చుపెట్టే వారికే టికెట్లు

‘మామయ్యకు మహా ఇష్టం’

హీరోయిన్‌ మాజీ భర్తకు రెండో పెళ్లి..

అలీగారికి పెద్ద అభిమానిని

రామ్‌లో ఎనర్జీ అన్‌లిమిటెడ్‌

మాస్‌ పోలీస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు

అంతా ఆశ్చర్యమే!