నవ్వు.. భయం...

9 Aug, 2019 06:21 IST|Sakshi

నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్‌ హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. ఈ చిత్రంలో పూజా సోలంకి, శశిసింగ్‌ కథానాయికలుగా నటించారు. వెబ్‌ బ్రెయిన్‌ ఎంటర్‌టైన్మెంట్, సుధర్మ్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించాయి. సుదర్శన్‌ హనగోడు సహ–నిర్మాత. కె. రమాకాంత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ‘‘ఆల్రెడీ విడుదల చేసిన పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, హారర్‌ అంశాలను మేళవించి తెరకెక్కించిన చిత్రం ఇది. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. బాబీ సింహా, వైవా రాఘవ, నాగబాబు, ‘వెన్నెల’ కిశోర్, అజయ్‌ ఘోష్‌ తదితరులు నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ పెండ్యాల సంగీతం అందించారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒప్పుకో.. లేదా చచ్చిపో

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌

రాహు కాలంలో చిక్కుకుందా?

తాతలా...

టీజర్‌ వచ్చేస్తోంది

కొబ్బరి మట్టకు ఐదేళ్లు పట్టలేదు

పుకార్లను పట్టించుకోవడం మానేశా

ఫిట్‌ అవడానికే హీరోగా చేస్తున్నా

డబుల్‌ మీనింగ్‌ కాదు.. సింగిల్‌ మీనింగ్‌లోనే రాశాను

‘ఉంగరాల జుట్టుపై కంగనా పెటేంట్‌ తీసుకుందా’

‘సాహో’ మన సినిమా : నాని

భవిష్యత్తు సూపర్‌ స్టార్‌ అతడే..!

నువ్వంటే నాకు చాలా ఇష్టం : ప్రియా ప్రకాష్‌

తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్‌

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేస్తోంది!

ఎలాంటి వివాదాలు సృష్టించని సినిమా : వర్మ

‘ఇండియన్‌ 2’ ఇప్పట్లో రాదట!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఔదార్యం

ఆకట్టుకుంటున్న ‘రాహు’ ఫస్ట్ లుక్

కష్టాల్లో ‘గ్యాంగ్‌ లీడర్’!

కియారా కమిట్‌ అవుతుందా?

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో..

విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో..

నోరు జారారు.. బయటకు పంపారు

అదో బోరింగ్‌ టాపిక్‌

తోట బావి వద్ద...

ఏంట్రా ఈ హింస అనుకున్నాను!

సెప్టెంబర్‌లో సాహసం

ఇంటి ఖరీదు 140 కోట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఒప్పుకో.. లేదా చచ్చిపో

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌

రాహు కాలంలో చిక్కుకుందా?

తాతలా...

టీజర్‌ వచ్చేస్తోంది

కొబ్బరి మట్టకు ఐదేళ్లు పట్టలేదు