సరికొత్త కథతో...

28 Jul, 2019 03:33 IST|Sakshi
భానుశ్రీ

‘బిగ్‌ బాస్‌’ ఫేమ్, నటి భానుశ్రీ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఈ అమ్మాయి’. గాయకుడు నోయల్‌ హీరోగా నటిస్తున్నారు. దొంతు రమేష్‌ దర్శకత్వంలో అవధూత వెంకయ్యస్వామి ప్రొడక్షన్స్‌పై దొంతు బుచ్చయ్య నిర్మిస్తున్న ఈ సినిమా నాలుగో షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బుచ్చయ్య మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియంటెడ్‌ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సరికొత్త కథాంశంతో రమేష్‌ తెరకెక్కిస్తున్నాడు. నోయల్, విలన్‌ పాత్రధారి ‘దిల్‌’ రమేశ్‌లపై హకీంపేట పోలీస్‌ స్టేషన్‌లో రసవత్తరమైన సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ నెలాఖరుకు టాకీ పార్ట్‌ పూర్తవుతుంది. ఆగస్టులో విదేశాల్లో పాటలు చిత్రీకరించనున్నాం. సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. చమ్మక్‌ చంద్ర, సత్తి పండు, ధన్‌రాజ్, భద్రం, చలాకీ చంటి, హరితేజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.రవి శంకర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇల్లు ఖాళీ చేశారు

మంచి నటుడు అనిపించుకోవాలనుంది

త్వరలోనే డబుల్‌ ఇస్మార్ట్‌ స్టార్ట్‌

భారీ అయినా సారీ!

మా ఇద్దరికీ ఈ జాక్‌పాట్‌ స్పెషల్‌

పోలీస్‌ వ్యవసాయం

ఢిల్లీ టు స్విట్జర్లాండ్‌

బిగ్‌బాస్‌.. హేమ అవుట్‌!

సంపూ ట్వీట్‌.. నవ్వులే నవ్వులు

బిగ్‌బాస్‌.. జాఫర్‌, పునర్నవి సేఫ్‌!

ఇది ‘మహర్షి’ కలిపిన బంధం

ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్‌!

దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ ఘనవిజయం

‘ఎక్కడ మాట్లాడినా ఏడుపొచ్చేస్తుం‍ది’

జ్యోతిక, రేవతిల జాక్‌పాట్‌

‘మనం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!

చౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు

హీరోయినా..? ఐటమ్‌ గర్లా?

దిమాక్‌ ఖరాబ్‌.. దిల్‌ ఖుష్‌!

ఇద్దరం.. వెంకటేష్‌ అభిమానులమే..

పాట కోసం రక్తం చిందించాను

జాతి, మత జాడ్యాలతో భయంగా ఉంది

గ్యాంగ్‌స్టర్‌ గానా బజానా!

రీమేక్‌ క్వీన్‌

రాజమండ్రికి పోదాం!

మిస్టర్‌ బచ్చన్‌ పాండే

మంచి కంటెంట్‌ ఉన్న సినిమా

అందరూ ఆలోచించేలా...

వరుణ్‌ సందేశ్‌ను క్షమాపణ కోరిన మహేష్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇల్లు ఖాళీ చేశారు

మంచి నటుడు అనిపించుకోవాలనుంది

త్వరలోనే డబుల్‌ ఇస్మార్ట్‌ స్టార్ట్‌

భారీ అయినా సారీ!

మా ఇద్దరికీ ఈ జాక్‌పాట్‌ స్పెషల్‌

పోలీస్‌ వ్యవసాయం