ట్రైలర్‌ బాగుంది

6 Nov, 2019 01:46 IST|Sakshi

హీరోయిన్‌ ఈషా రెబ్బా నటించిన తొలి లేడీ ఓరియంటెడ్‌ సినిమా ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్, గణేష్‌ వెంకట్రామన్, కృష్ణ భగవాన్‌ ఇతర పాత్రల్లో నటించారు. శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్‌ సమర్పణలో శ్రీ నవ్‌హాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనివాస్‌ కానూరు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘ట్రైలర్‌ ఆకట్టుకునే విధంగా ఉంది.

నాకు బాగా నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలన్నీ మా సినిమాలో ఉన్నాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత శ్రీనివాస్‌ కానూరు అన్నారు. శ్రీనివాస్‌ రెడ్డి, కెమెరామన్‌ ‘గరుడవేగ’ అంజి, సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు రవివర్మ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డిటెక్టివ్‌ రిటర్న్స్‌

ఫోన్‌ విరగ్గొట్టేస్తానన్నాను!

నాతో నువ్వుంటే చాలు

మన కోసం ఉండేది మనమే!

ప్యారిస్‌లో సామజవరగమన

ట్రామ్‌లో ప్రేమ

‘జార్జ్ రెడ్డి’ పోస్టర్‌ రిలీజ్‌

నా భర్తను నేనే చంపేశాను.!

వాళ్లకిష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్‌ పేరెంట్స్‌

బిగ్‌బాస్‌ ఫలితంపై స్పందించిన కత్తి మహేశ్‌

బిగ్‌బాస్‌: శ్రీముఖి కొంపముంచిన ‘టాటూ’

రాహుల్ గెలుపును తప్పుబట్టిన శ్రీముఖి

అనుకూలం కాబట్టే రజనీకి అవార్డు

నేను నటిస్తున్నానంటే..

కబ్జా చేస్తా

చరిత్రను మార్చిన యుద్ధం

హాకీ ఎక్స్‌ప్రెస్‌

సాంగ్‌తో షురూ

గంగూభాయ్‌ ప్రియుడు

సత్తా చూపిస్తా

బిగ్‌బాస్‌: అతను శ్రీముఖిని ఓడించడం నచ్చింది

సైంటిఫిక్‌ బొంబాట్‌

ఈ ఉగాదికి హింసే!

హార్ట్‌ బీట్‌ని ఆపగలరు!

పేరుతో సినిమా

మూడు నెలలు బ్రేక్‌

శ్రీవిష్ణు మంచి కథలను ఎంపిక చేసుకుంటాడు

బిగ్‌బాస్‌: శ్రీముఖి ఓటమికి కారణాలు ఇవే..

హ్యాపీ బర్త్‌డే టబు.. వైరలవుతున్న ఫోటో

చంద్రబాబుపై మోహన్‌బాబు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ట్రైలర్‌ బాగుంది

డిటెక్టివ్‌ రిటర్న్స్‌

ఫోన్‌ విరగ్గొట్టేస్తానన్నాను!

నాతో నువ్వుంటే చాలు

మన కోసం ఉండేది మనమే!

ప్యారిస్‌లో సామజవరగమన