మూవీలకు ఏడాది గ్యాప్ ఇచ్చింది!

20 Feb, 2016 18:32 IST|Sakshi
మూవీలకు ఏడాది గ్యాప్ ఇచ్చింది!

లండన్: బహిరంగ ప్రదేశాల్లో చురుగ్గా కనిపించకుండా బోరింగ్‌ పర్సన్‌లా ఉండటానికే ఇష్టపడే హాలీవుడ్ తార ఎమ్మా వాట్సన్‌. ఓ ఏడాది పాటు ఈ ముద్దుగుమ్మ సినిమాల జోలికి వెళ్లనంటోంది. తనకు కొన్ని పనులున్నాయని వాటిని నిర్వహించిన తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తానని చెపుతోంది ఎమ్మా వాట్సన్‌. 'హ్యారీపొటర్‌' సిరీస్‌ చిత్రాల్లో హెర్మియన్ గ్రాంజర్‌గా నటించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు తెచ్చుకుంది ఈ సుందరి. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ ఎమ్మా వాట్సన్ 'హీ ఫర్ షీ' లాంటి కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. స్త్రీవాదం గురించి తాను ఎంతో తెలుసుకోవాల్సి ఉందని, ఎన్నో పుస్తకాలు చదవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

కేవలం రెండు విషయాలపై దృష్టిసారించడానికి ఈ గ్యాప్ తనకు అవసరమని మీడియాకు వివరించింది. మొదటిది స్త్రీవాదం, లింగ సమానత్వం కాగా, వ్యక్తిత్వ వికాసం రెండో అంశమని వెల్లడించింది. ఇప్పటినుంచి ప్రతివారం ఓ బుక్ చదవడం లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటు తన వద్ద ఉన్న లైబ్రరీ నుంచి నెలకు మరో పుస్తకాన్ని చదవడాన్ని ఎంచుకున్నట్లు చెప్పింది. ప్రపంచంలో ఎన్ని రకాల మహిళలు ఉంటారో తెలుసుకుంటానంటోంది. ఎమ్మా తదుపరి చిత్రం 'బ్యూటీ అండ్ ద బీస్ట్' తో 2017లో వెండితెర మీద కనిపించనుందట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

రంగస్థలంపై చిరు!

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

ఆమె అసలు బాలయ్య కూతురేనా?

ఇంతటి విజయాన్ని ఉహించలేదు: ఎన్టీఆర్

నటి విజయశాంతికి హైకోర్టు నోటీసులు

భరత్ఃఅసెంబ్లీ

'తొలిప్రేమ' కోసం సిక్స్‌ ప్యాక్‌..!

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...