వినోదాల ఎర్రచీర

10 Aug, 2019 05:04 IST|Sakshi
బేబీ సాయి తేజస్విని, వెంకటేశ్‌

శ్రీకాంత్‌ కీలక పాత్రలో, అలీ, బేబీ సాయి తేజస్విని, కారుణ్య చౌదరి, రఘుబాబు, కమల్‌ కామరాజు, అజయ్, శ్రీరాం ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎర్రచీర’. సత్యసుమన్‌ బాబు దర్శకత్వంలో బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబర్‌ 20న విడుదలవుతోంది. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను హీరో వెంకటేష్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సత్యసుమన్‌ బాబు మాట్లాడుతూ– ‘‘హారర్, యాక్షన్, సస్పెన్స్‌ ప్రధానంగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. చేజింగ్‌ సీన్స్, హారర్, కామెడీ హైలైట్‌. షూటింగ్‌ ముగింపు దశలో ఉంది. మరోవైపు నిర్మాణానంతర పనులు పూర్తవుతున్నాయి. త్వరలో టీజర్‌ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘ఈ నెల చివరి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తాం. ప్రియాంక అగస్టీన్‌–రఘుబాబు– ఫిష్‌ వెంకట్‌ల ప్రత్యేక గీతం మా సినిమాలో మరో హైలైట్‌’’ అన్నారు ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత తోట సతీష్‌. ఈ చిత్రానికి కెమెరా: చందు, సంగీతం: ప్రమోద్‌ పులిగిల్ల.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంచువారింట ఆనందం

రివెంజ్‌ లీడర్‌

నువ్వెళ్లే రహదారికి జోహారు

అందుకే చిన్న పాత్ర అయినా చేశా!

‘మహానటి’.. కీర్తి సురేష్‌

ఈ అవార్డు మా అమ్మకు అంకితం

కెప్టెన్సీలో విఫలం.. వరుణ్‌ సందేశ్‌కు శిక్ష

అవార్డు విన్నర్లకు సీఎం జగన్‌ అభినందనలు

మేము ఇద్దరం కలిస్తే అంతే!

‘ధాకడ్‌’ కోసం తుపాకీ పట్టిన కంగనా రనౌత్‌

మెగాస్టార్ చెప్పిన‌ట్టే జ‌రిగింది!

'ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి'

‘కథనం’ మూవీ రివ్యూ

అనుష్క కోసం సాహో స్పెషల్‌ షో..?

‘మహానటి’కి జాతీయ అవార్డులు

అమ్మాయి పుట్టింది : మంచు విష్ణు

పక్కా బిజినెస్‌మేన్‌ ఆయన..

‘మన్మథుడు 2‌‌’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

మేజర్‌ అజయ్‌ కృష్ణారెడ్డి రిపోర్టింగ్‌..

దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

నవ్వు.. భయం...

ఒప్పుకో.. లేదా చచ్చిపో

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌

రాహు కాలంలో చిక్కుకుందా?

తాతలా...

టీజర్‌ వచ్చేస్తోంది

కొబ్బరి మట్టకు ఐదేళ్లు పట్టలేదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వినోదాల ఎర్రచీర

మంచువారింట ఆనందం

రివెంజ్‌ లీడర్‌

నువ్వెళ్లే రహదారికి జోహారు

అందుకే చిన్న పాత్ర అయినా చేశా!

‘మహానటి’.. కీర్తి సురేష్‌