ఐఎఫ్‌ఎఫ్‌ఐకు ఎఫ్‌2

7 Oct, 2019 04:19 IST|Sakshi
‘ఎఫ్‌ 2’లోవరుణ్‌ తేజ్‌, మెహరీన్‌, వెంకటేశ్‌, తమన్నా

ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులకు కితకితలు పెట్టి బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్లు రాబట్టిన చిత్రం ‘ఎఫ్‌ 2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌). వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ‘దిల్‌’ రాజు నిర్మాత. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. తాజాగా ఈ సినిమా ఓ అరుదైన గౌరవం పొందింది. ఈ ఏడాది గోవాలో జరగబోయే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)లో ఇండియన్‌ పనోరమా విభాగంలో ‘ఎఫ్‌ 2’ చిత్రం ప్రదర్శితం కానుంది. అక్కడ ప్రదర్శించబోయే 250 సినిమాల్లో ‘ఎఫ్‌ 2’ ఒక్కటే తెలుగు సినిమా కావడం విశేషం. ‘‘ఈ గౌరవం పొందడం చాలా గర్వంగా ఉంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ ఏడాది ఐఎఫ్‌ఎఫ్‌ఐకు గోల్డెన్‌ జూబ్లీ ఇయర్‌. నవంబర్‌ 20 నుంచి 28 వరకూ ఈ చిత్రోత్సవాలు జరుగుతాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆత్మవిశ్వాసమే ఆయుధం

విలన్‌ పాత్రలకు సిద్ధమే

ట్రిబ్యూట్‌ టు రంగీలా

ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే...

అధికారం ఎప్పుడూ వాళ్లకేనా?

ఎక్స్‌ప్రెస్‌ వేగం

పునర్నవి ఎలిమినేషన్‌.. వెక్కివెక్కి ఏడ్చిన రాహుల్‌

బిగ్‌బాస్‌ : ఎలిమినేట్‌ అయ్యేదెవరో తెలిసింది!

ప్రేమకు పదేళ్లు.. సమంత స్వీట్‌ పోస్ట్‌

‘ఎఫ్‌2’కు అరుదైన గౌరవం

వార్‌ వసూళ్ల సునామీ

నేనందుకే ప్రమోషన్స్‌కి రాను!

క్షమించండి.. తప్పైపోయింది ;బిగ్‌బాస్‌ విజేత

కాస్టింగ్‌ కౌచ్‌తో భయపడ్డాను..!

కీర్తి కొలువు

కావాలని గ్యాప్‌ తీసుకోలేదు

బ్రేక్‌ తర్వాత జాన్‌

మా ఫ్యామిలీకి రుణపడి ఉంటా

సెట్‌లోకి వెళ్లాలంటే కిక్‌ ఉండాలి

ఫుల్‌ చార్జ్‌తో తిరిగొస్తా

అనుష్క శర్మ లవ్‌ ఎఫైర్స్‌..!

తలైవికి తలైవర్‌ రెడీ

బాక్సాఫీస్‌ వసూళ్లు: సైరా వర్సెస్‌ వార్‌

వితిక చేసిన పనికి షాకయిన నాగార్జున!

వారెవ్వా ‘వార్‌’... కలెక్షన్ల తుఫాన్‌!

సైరాకు భారీగా కలెక్షన్స్‌.. 3రోజుల్లోనే వందకోట్లు!

సాయి పల్లవి, తమన్నాకు వరుణ్‌ ఛాలెంజ్‌!

‘చాణక్య’ మూవీ రివ్యూ

ఖరీదైన కారుతో హీరో హంగామా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విలన్‌ పాత్రలకు సిద్ధమే

ట్రిబ్యూట్‌ టు రంగీలా

ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే...

అధికారం ఎప్పుడూ వాళ్లకేనా?

ఎక్స్‌ప్రెస్‌ వేగం

ఐఎఫ్‌ఎఫ్‌ఐకు ఎఫ్‌2