ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

8 Sep, 2019 07:44 IST|Sakshi

సాక్షి, చెన్నై : సినీ గీతరచయిత ముత్తువిజయన్‌ శుక్రవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూశారు. పలువురు ప్రముఖ నటుల చిత్రాలకు పాటలు రాసిన ముత్తువిజయన్, నటుడు విజయ్‌ నటించిన తుళ్లాద మనం తుళ్లుం చిత్రం ద్వారా గీత రచయితగా పరిచయం అయ్యారు. అందులో మెఘామాయ్‌ వందు పోగిరేన్, విన్నిలా ఉన్నైతేడినేన్‌ పాటలు ముత్తువిజయన్‌కు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆ తరువాత పెన్నిన్‌మనదై తొట్టు చిత్రంలో కన్నుకుళ్లే ఉన్నై వైత్తేన్‌ పాట ముత్తువిజయన్‌ను మరింత పాపులర్‌ చేసింది. ఈయన 800లకు పైగా పాటలు రాసిన ముత్తుకుమార్‌ మాటల రచయితగానూ, సహాయ దర్శకుడిగానూ పనిచేశారు.

కవయిత్రి తేన్‌మొళిని ప్రేమవివాహం చేసుకున్నారు. అయితే  కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు. స్థానిక వలసరవాక్కంలోని సినీ గీత రచయితల సంఘ కార్యాలయంలోనే బసచేస్తున్న ముత్తువిజయన్‌ పచ్చ కామెర్ల బారిన పడడంతో కాలేయం దెబ్బతింది. అందుకు వైద్య చికిత్స పొందుతున్న ముత్తువిజయన్‌ శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఈయన అంత్యక్రియలు అదే రోజు సాయంత్రం వలసవాక్కం శ్మశాన వాటికలో జరిగాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక్క సెల్ఫీ భాయ్‌!

ప్రమోషన్స్‌కు సైరా

ఓ బేవర్స్‌ కుర్రాడి కథ

చైత్రయాత్ర

నయా లుక్‌

రాజకీయ రాణి

అభిమానులే గెలిపించాలి

నేను మా గల్లీ గ్యాంగ్‌లీడర్‌ని

ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌పై పునర్నవి ఫిర్యాదు

‘రెండు నిమిషాల్లో రెడీ కావొచ్చు’

బిగ్‌బాస్‌.. కన్నీరు పెట్టిన శిల్పా

మీరే నిజమైన హీరోలు : మహేష్‌ బాబు

బిగ్‌షాక్‌.. అలీరెజా అవుట్‌!

హౌస్‌మేట్స్‌ను నిలదీసిన నాగ్‌!

జయలలిత బయోపిక్‌ టైటిల్‌ ఇదే!

నా మరో ప్రపంచం: నమ్రతా శిరోద్కర్‌

సైరా కోసం నయన్‌ ఎంత తీసుకుందంటే!

విలన్‌గా హాట్ బ్యూటీ!

రిలీజ్‌ చేయలేకపోయాం.. కానీ!

టాప్‌ స్టార్‌కు నో చెప్పింది!

మరో స్పోర్ట్స్‌ డ్రామాలో తాప్సీ

ఇది ఎవరి క్యారెక్టరో చెప్పగలరా?

ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న

అల... ఓ సర్‌ప్రైజ్‌

శత్రువు కూడా వ్యసనమే

రాణీ త్రిష

ప్రతి ఫోన్‌లో సీక్రెట్‌ ఉంది

బాక్సాఫీస్‌ బద్దలయ్యే కథ

‘రాగల 24 గంటల్లో’ ఫస్ట్‌ లుక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

ఒక్క సెల్ఫీ భాయ్‌!

ప్రమోషన్స్‌కు సైరా

ఓ బేవర్స్‌ కుర్రాడి కథ

నయా లుక్‌

రాజకీయ రాణి