కరోనా విరాళం

9 Apr, 2020 06:34 IST|Sakshi
మంత్రి కేటీఆర్‌కు చెక్కును అందిస్తున్న ఎఫ్‌ఎన్‌సీసీ ప్రతినిధులు ఆదిశేషగిరిరావు, కాజా సూర్యనారాయణ. పక్కన మంత్రి ఈటెల రాజేందర్‌

పద్మావతి గల్లా – 10 లక్షలు
(‘సీసీసీ మన కోసం’కు)

పద్మావతి గల్లా

ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌
(ఎఫ్‌.ఎన్‌.సీ.సీ) – 25 లక్షలు ( తెలంగాణ ప్రభుత్వానికి )

సాయికుమార్‌ కుటుంబం – 7 లక్షల 12 రూపాయిలు
(‘సీసీసీ’కు సాయి కుమార్, ఆయన తనయుడు ఆది సాయికుమార్‌ 5 లక్షల నాలుగు రూపాయిలు అందించారు. డబ్బింగ్‌ యూనియన్‌ అసోసియేషన్‌కి సాయి కుమార్‌ లక్షా ఎనిమిది రూపాయిలు, సాయి కుమార్‌ తమ్ముడు రవి శంకర్‌ లక్ష రూపాయిలు ప్రకటించారు)

ఆది, సాయికుమార్‌

సాగర్‌ – 5 లక్షలు (తెలంగాణ ప్రభుత్వానికి ) 

కేటీఆర్‌కి చెక్‌ అందిస్తున్న సాగర్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు