అభయ్ రామ్‌తో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్!

19 May, 2015 19:29 IST|Sakshi


హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. చిరునవ్వులు చిందిస్తున్న తన కొడుకు నందమూరి అభయ్ రామ్‌తో ఆనందంగా గడుపుతున్న క్షణాలు. హాయిగా నవ్వుతూ, కొడుకుతో ఆడుకుంటూ మధురానుభూతిని పొందుతున్నారు.

తన ఆనందాన్ని అభిమానులకు కూడా పంచాలని నవ్వులు పూయించే ఆ దృశ్యాలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అభయ్ రామ్‌తో జూనియర్ ఎన్టీఆర్ గడిపే ఆ మధుర క్షణాలను చూసి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి