ఎవరు చంపుతున్నారు?

19 May, 2019 05:42 IST|Sakshi
జి. కొండలరావు

జి. కొండలరావు, పోసాని కృష్ణమురళి, ‘షకలక’ శంకర్‌ ముఖ్య తారలుగా జి. కొండలరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిసెంబర్‌ 31’. జి.లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరులో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైజాగ్‌లో ప్రతి డిసెంబర్‌ 31న ఎంతోమంది అమ్మాయిలు చనిపోతుంటారు. అసలు వీళ్లను ఎవరు చంపుతున్నారు? అనే మిస్టరీ తెలుసుకునేందుకు స్పెషల్‌ ఆఫీసర్, ఎన్‌కౌంటర్‌ స్పెషలిష్ట్‌ ఏసీపీ రవీంద్ర రంగంలోకి దిగుతాడు. అతను హంతకులను ఎలా పట్టుకున్నాడు?’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అంబటి రాఘవేంద్రరెడ్డి, రాయితి రమణమూర్తి, జి.అప్పారావు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గూగుల్‌లో వారం రోజుల పాటు ఉద్యోగం చేశాను..

కేఏ పాల్‌ బయోపిక్‌.. హీరోగా కామెడీ స్టార్‌!

‘సైరా’ సంగీత దర్శకుడికి మెగా ఆఫర్‌

మీకు అర్థం కాదా : జ్యోతిక ఫైర్‌

చెన్నై నీటి కష్టాలపై స్పందించిన హాలీవుడ్ హీరో

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కల్కి’

సెన్సార్‌ను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోను

మేఘాకు జాక్‌పాట్‌

ఆ కోరిక ఇంకా తీరనేలేదు!

గిల్టీ ఫీలింగ్‌తో...

జగపతిబాబు@ స్కార్‌ రవిశంకర్@ ముఫార్‌

మరో రీమేక్‌లో?

మరచిపోలేని సంవత్సరం ఇది

సెక్షన్‌ 497 నేపథ్యంలో...

గ్యాంగ్‌ వార్‌

తాతకు తగ్గ మనవడు

మనోధర్మం కోసమే సినిమాలు

నేను బొమ్మ గీస్తే..!

కాంబినేషన్‌ కుదిరేనా?

నా లైఫ్‌లో ఆ బ్యాచ్‌ ఉంటే బాగుంటుంది

బిగ్‌బాస్‌ ఎంట్రీపై లాస్య ఏమన్నారంటే..

‘కబీర్‌ సింగ్‌’ ఓ చెత్త సినిమా..!

శాటిలైట్‌ బిజినెస్‌లోనూ ‘సరిలేరు నీకెవ్వరు’

ఆయనను తాత అనకండి ప్లీజ్‌!!

పెళ్లి చేసుకున్న ఒకప్పటి హీరోయిన్‌!

‘శ్వాస’ ఆగిపోయిందా?

గ్యాంగ్‌ లీడర్‌పై ఏజెంట్ ఎఫెక్ట్‌!

27వ పడిలో షారుఖ్‌ ఖాన్‌

షాట్‌ల కాల్చినం తమ్మీ.. లైట్‌ తీస్కో!

ప్రశ్నించడమే కాదు.. ఓటు కూడా వేయాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
SAKSHI

దూసుకుపోతున్న కబీర్‌ సింగ్‌..5 రోజుల్లోనే 100 కోట్లు!

‘సైరా’ సంగీత దర్శకుడికి మెగా ఆఫర్‌

గూగుల్‌లో వారం రోజుల పాటు ఉద్యోగం చేశాను..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కల్కి’

మీకు అర్థం కాదా : జ్యోతిక ఫైర్‌

మేఘాకు జాక్‌పాట్‌