రాజకీయ రాణి

8 Sep, 2019 03:55 IST|Sakshi
రమ్యకృష్ణ, ‘క్వీన్‌’ ఫస్ట్‌లుక్‌

రాజకీయ నాయకురాలిగా మారారు రమ్యకృష్ణ. నాయకురాలిగా ఆమె ఆడిన రాజకీయ చదరంగం ఎలా ఉంటుందో చూడటానికి సమయం ఆసన్నమైంది. నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘క్వీన్‌’ అనే వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది. గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్, ప్రసాద్‌  మురుగేశన్‌ దర్శకత్వం వహించారు. జయలలిత చిన్ననాటి సన్నివేశాలకు ప్రసాద్, రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి సాగిన పరిస్థితుల సన్నివేశాలను గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించారు. జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించారు.

ఇందులో రమ్యకృష్ణ పాత్ర పేరు శక్తి అని టాక్‌. ఈ చిత్రంలో ఎమ్‌జీఆర్‌గా నటుడు ఇంద్రజిత్‌ కనిపిస్తారట. అలాగే యంగ్‌ జయలలిత పాత్రలో ‘విశ్వాసం’ ఫేమ్‌ అనిఖ నటించారని కోలీవుడ్‌ టాక్‌. తెలుగు, తమిళం, హిందీలో ప్రసారం కానుంది. ఈ వెబ్‌ సిరీసే కాకుండా జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’, ‘ఐరన్‌లేడీ’ అనే రెండు బయోపిక్స్‌ వెండితెరపైకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలైవి’ (హిందీలో ‘జయ’)లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌ నటిస్తారు. ఇక దర్శకురాలు ప్రియదర్శిని ‘ఐరన్‌ లేడీ’లో జయలిలిత పాత్రలో నిత్యా మీనన్‌ కనిపిస్తారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అభిమానులే గెలిపించాలి

నేను మా గల్లీ గ్యాంగ్‌లీడర్‌ని

ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌పై పునర్నవి ఫిర్యాదు

‘రెండు నిమిషాల్లో రెడీ కావొచ్చు’

బిగ్‌బాస్‌.. కన్నీరు పెట్టిన శిల్పా

మీరే నిజమైన హీరోలు : మహేష్‌ బాబు

బిగ్‌షాక్‌.. అలీరెజా అవుట్‌!

హౌస్‌మేట్స్‌ను నిలదీసిన నాగ్‌!

జయలలిత బయోపిక్‌ టైటిల్‌ ఇదే!

నా మరో ప్రపంచం: నమ్రతా శిరోద్కర్‌

సైరా కోసం నయన్‌ ఎంత తీసుకుందంటే!

విలన్‌గా హాట్ బ్యూటీ!

రిలీజ్‌ చేయలేకపోయాం.. కానీ!

టాప్‌ స్టార్‌కు నో చెప్పింది!

మరో స్పోర్ట్స్‌ డ్రామాలో తాప్సీ

ఇది ఎవరి క్యారెక్టరో చెప్పగలరా?

ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న

అల... ఓ సర్‌ప్రైజ్‌

శత్రువు కూడా వ్యసనమే

రాణీ త్రిష

ప్రతి ఫోన్‌లో సీక్రెట్‌ ఉంది

బాక్సాఫీస్‌ బద్దలయ్యే కథ

‘రాగల 24 గంటల్లో’ ఫస్ట్‌ లుక్‌

నా జీవితంలో ఈగను మర్చిపోలేను

మాటలొద్దు.. సైగలే

చిన్న విరామం

బిగ్‌బాస్‌.. పునర్నవికి ప్రపోజ్‌ చేసిన రాహుల్‌

ఆసక్తికరంగా ‘మీకు మాత్రమే చెప్తా’ టీజర్‌

దూసుకెళ్తోన్న గ్యాంగ్‌లీడర్‌ సాంగ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అభిమానులే గెలిపించాలి

నేను మా గల్లీ గ్యాంగ్‌లీడర్‌ని

ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌పై పునర్నవి ఫిర్యాదు

‘రెండు నిమిషాల్లో రెడీ కావొచ్చు’

బిగ్‌బాస్‌.. కన్నీరు పెట్టిన శిల్పా