వీకెండ్‌ పార్టీ ఛలో ఛలో

19 Apr, 2019 00:35 IST|Sakshi
గణేశ్, రష్మికా మండన్నా

‘‘మామిడాల శ్రీనివాస్‌ది ఎప్పుడూ పోరాటమే. ఇప్పుడాయన శ్రీనివాస్‌తో కలిసి ‘గీతా.. ఛలో’ వంటి మంచి సినిమా చేశారు. ఫైర్‌బ్రాండ్‌ హీరోయిన్‌ రష్మికా మండన్నా ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. ‘గీతా.. ఛలో’ టైటిల్‌ క్యాచీగా ఉంది. కన్నడలో కంటే ఇక్కడ ఇంకా పెద్ద హిట్‌ అవుతుంది. ఎందుకంటే రష్మికకు ఇక్కడ అంత మంచి మార్కెట్‌ ఉంది’’ అని నిర్మాత సి.కల్యాణ్‌ అన్నారు. ‘గోల్డెన్‌స్టార్‌’ గణేశ్, రష్మికా మండన్నా జంటగా నటించిన చిత్రం ‘గీతా... ఛలో’. ‘వీకెండ్‌ పార్టీ’ అనేది ట్యాగ్‌లైన్‌.

కన్నడలో ‘చమక్‌’ పేరుతో విడుదలై సూపర్‌ సక్సెస్‌ అందుకున్న ఈ సినిమాని శ్రీ రాజేశ్వరి ఫిల్మ్‌ పతాకంపై డి.దివాకర్‌ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్‌ తెలుగులో ‘గీతా.. ఛలో’ పేరుతో ఈ నెల 26న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో సీడీలను సి.కల్యాణ్‌ ఆవిష్కరించారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆర్పీ పట్నాయక్, దర్శకుడు వీఎన్‌ ఆదిత్య, నిర్మాతలు శ్రీధర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బాలాజీ నాగలింగం తదితరులు ఈ సినిమాలోని ఒక్కో పాటను విడుదల చేశారు.

మామిడాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. కన్నడలో ఈ చిత్రం రూ.30 కోట్లు వసూలు చేసింది. ‘గీతగోవిందం’ సినిమాలో ఎలాంటి ఎమోషన్స్, కామెడీ ఉందో ఈ సినిమాలోనూ ఉన్నాయి. యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమా ఇది’’ అన్నారు. దుగ్గివలస దివాకర్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను ముందుగా తెలుగులో రీమేక్‌ చేద్దామనుకున్నాం. కుదరలేదు. ఈ సినిమాలో రష్మిక పాత్రకు ఆమె తప్ప ఎవరూ సరిపోరని డబ్‌ చేస్తున్నాం. ఈ నెల 21న విశాఖలో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహిస్తున్నాం’’ అన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంకో చెప్పు కోసం ఎదురుచూస్తున్నా!

ఆ సినిమాతో శ్రియ రీఎంట్రీ

ఆ బాధ ఇంకా వెంటాడుతోంది: కాజల్‌

రెండు గంటల ప్రేమ

పండోరా గ్రహంలోకి...

యాక్టర్‌ కాదు డైరెక్టర్‌

ప్రతి అడుగూ విలువైనదే

విశ్వక్‌ కార్టూన్‌

హీరో మొదలయ్యాడు

యాక్షన్‌ ప్లాన్‌ రెడీ

నవ ప్రపంచం కోసం

రివెరా రొమాన్స్‌

మాకు హ్యాట్రిక్‌ మూవీ అవుతుందనుకుంటున్నా

తేజగారు నా బ్రెయిన్‌ వాష్‌ చేశారు

నటుడిపై మండిపడ్డ లాయర్‌

మాట నిలబెట్టుకున్న లారెన్స్‌!

సూపర్‌ స్టార్‌ను ఎగిరి తన్నాడు!

‘వీ ఆల్‌ సో లవ్‌ యూ’

విజయ్‌ దేవరకొండ ‘హీరో’ మొదలైంది!

రీమేక్‌తో హ్యాట్రిక్‌..!

నటుడు నాజర్‌పై ఆరోపణలు

సామాన్యుడి ప్రేమ

అలాద్దీన్‌ ప్రపంచం

గోపాలకృష్ణ రైట్స్‌ రాధాకి

మహిళలు తలచుకుంటే...

బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి...

గ్యాంగ్‌స్టర్‌ ఈజ్‌ కమింగ్‌

ఎవరు చంపుతున్నారు?

దమ్మున్న కుర్రోడి కథ

ఉప్పెనతో ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ సినిమాతో శ్రియ రీఎంట్రీ

ఆ బాధ ఇంకా వెంటాడుతోంది: కాజల్‌

రెండు గంటల ప్రేమ

పండోరా గ్రహంలోకి...

యాక్టర్‌ కాదు డైరెక్టర్‌

ప్రతి అడుగూ విలువైనదే