జార్జిరెడ్డి పాత్రే హీరో

21 Nov, 2019 00:35 IST|Sakshi
దామోదర్, సంజయ్, అప్పిరెడ్డి

సందీప్‌ మాధవ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జార్జిరెడ్డి’. ‘దళం’ ఫేమ్‌ జీవన్‌రెడ్డి దర్శకత్వంలో అప్పిరెడ్డి, దామోదర్‌రెడ్డి, సంజయ్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ–‘‘అమెరికాలో ఉన్నప్పుడే ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాలనుకున్నాను. ఇక్కడ మా మైక్‌ టీవీకి బ్రాండింగ్‌ ఉండటంతో మైక్‌ మూవీస్‌ అనే బ్యానర్‌ను స్థాపించి మంచి సినిమాలు చేయాలనుకున్నాను. జార్జిరెడ్డి కథ నాకు ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. సబ్జెక్ట్‌ నచ్చడంతో బడ్జెట్‌ గురించి ఆలోచించలేదు. అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ సెట్‌ను వేశాం.

చిరంజీవిగారు మా సినిమా చూస్తాను అని చెప్పారు’’ అన్నారు. ‘‘జార్జిరెడ్డి కథ నేటి తరానికి స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. ఈ కథకు స్టార్‌ హీరోలు అవసరం లేదు. జార్జిరెడ్డి క్యారెక్టరే హీరో. ఆయనలో హీరోకు ఉన్న లక్షణాలు ఉన్నాయి. ఆయన ఒక బాక్సర్, ఫైటర్‌. ఓ సందర్భంలో జార్జిరెడ్డిపై ఓ డాక్యుమెంటరీ తీశాం. అప్పుడే సినిమా చేద్దామనే ఆలోచన కలిగింది. జీవన్‌రెడ్డి ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు.  జార్జిరెడ్డి క్యారెక్టర్‌ను హైలైట్‌ చేయాలని మరొకరిని తక్కువగా చూపించలేదు. ప్రమోషన్స్, బిజినెస్, పబ్లిసిటీ మాకు కొత్త. సంజీవ్‌రెడ్డిగారు మాతో కలవడం ప్లస్‌’’ అన్నారు. ‘‘కొత్త కథలను తెలుగు ఇండస్ట్రీ ప్రోత్సహిస్తుంది. చిరంజీవి, పవన్‌ కల్యాణ్, నాగబాబుగార్లు మా సినిమాకు మోరల్‌ సపోర్ట్‌గా నిలిచారు’’ అన్నారు సంజయ్‌రెడ్డి.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

21 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో సైరా..

ఆర్‌ఆర్‌ఆర్‌: ఎన్టీఆర్‌ భామ ఈమె

‘ఆపద తలుపు తట్టి రాదు.. పక్కనే ఉంటుంది’

ప్రియుడితో మాజీ విశ్వసుందరి పుట్టినరోజు

ఆదిత్య వర్మను ఢీ కొట్టనున్న మాగీ

చిన్న రాణిలా ఒదిగిపోయిన సితూ పాప

ఐటీ దాడులతో తెలుగు హీరోలకు షా​క్‌

ఆ చిన్నారి ఎవరో చెప్పగలరా?!

ఇద్దరు గొడవపడితే ఒకరు గెలుస్తారు అదే..

టాలీవుడ్‌లో ఐటీ దాడుల కలకలం

సూర్యతో మరోసారి స్వీటీ ?

కృష్ణ.. ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’ 

జోడీ కుదిరింది

హీరో ఎవరో ప్రేక్షకులే చెబుతారు: రాజేంద్రప్రసాద్‌

నేను హాట్‌ గాళ్‌నే!

సేనాపతి.. గుజరాతీ

మళ్లీ శాకాహారం

జార్జ్‌ రెడ్డి లాంటి సినిమాలు రావాలి

ఏడాది ముగిసింది... ముప్పై శాతం మిగిలింది

కౌంట్‌డౌన్‌ మొదలైంది

ఆర్‌ఆర్‌ఆర్‌: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ ఎప్పుడంటే?

‘అర్జున్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి’

72లో విన్నాను.. మళ్లీ ఇప్పుడు వింటున్నా: చిరంజీవి

తాన్హాజీ: యుద్ధానికి భయపడేదే లేదు

నువ్వు నా సూపర్‌ డ్రగ్‌: దీపికా

వారికంటే ముందే రానున్న రజనీ!

మహేశ్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

మీ ఏంజెల్‌ అప్పుడే స్టార్‌ అయ్యాడుగా!

నిజాలను వక్రీకరిస్తే ‘జార్జిరెడ్డి’ను అడ్డుకుంటాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరోయిన్‌ దొరికింది

జార్జిరెడ్డి పాత్రే హీరో

రూట్‌ మార్చారా?

వైఎస్‌గారికి మరణం లేదు

21 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో సైరా..

ఆర్‌ఆర్‌ఆర్‌: ఎన్టీఆర్‌ భామ ఈమె