సంగీతంలో సస్పెన్స్‌

25 Oct, 2019 00:27 IST|Sakshi
జోయా, సందీప్, సాన్య

సందీప్, శివ, విశ్వాస్, ఠాగూర్, సాన్య, జోయా ముఖ్య తారలుగా గంటాడి కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. గడ్డం రవి సమర్పణలో గంటాడి కృష్ణ, సురేష్‌ రెడ్డి నిర్మిస్తున్న  ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి టీఆర్‌ఎస్‌ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి  కెమెరా స్విచ్చాన్‌ చేయగా, ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి క్లాప్‌ ఇచ్చారు.

గంటాడి కృష్ణ మాట్లాడుతూ– ‘‘మంచి కథ, కథనాలతో సంగీత ప్రధానంగా సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది’’ అన్నారు. ‘‘ఓ కొత్త కథతో కృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు సురేష్‌ రెడ్డి. ‘‘కచ్చితంగా హిట్‌ కొడతామనే నమ్మకం ఉంది’’ అన్నారు సందీప్, విశ్వాస్‌. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్‌ బామ్మిశెట్టి, సహ నిర్మాతలు రాధాకృష్ణ, మహేష్‌ కల్లె, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: రాహుల్, పరిటాల.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాజమండ్రికి భీష్మ

చలో కేరళ

మరో రీమేక్‌లో...

మీటూ మార్పు తెచ్చింది

శ్రీముఖి జీవితాన్ని కుదిపేసిన బ్రేకప్‌

బిగ్‌బాస్‌ నిర్వాహకుల అనూహ్య నిర్ణయం

ఫాస్ట్‌ అండ్‌ ప్యూరియస్‌ 9లో 'అమెరికన్‌ రాపర్‌'

వరుణ్‌, శివజ్యోతిల ఫైట్‌ మళ్లీ మొదలైంది..

శ్రీముఖి కోసం ప్రచారం చేస్తున్న టాప్‌ యాంకర్‌

బాహుబలికి ముందు ఆ సినిమానే!

ఇండియన్‌-2: సేనాపతిగా కమల్‌ లుక్‌ ఇదే!

అసభ్యంగా తాకాడు: నటి షాకింగ్‌ కామెంట్స్‌

అ! తర్వాత నాని మరో సిన్మా... ‘హిట్‌’ గ్యారెంటీ!!

మహేష్‌బాబు ‘ఫ్యామిలీ’ ప్యాకేజీ!

విలన్‌ పాత్రల్లో కొంగరి జగ్గయ్య వారసుడు

దర్శకుడిపై హీరోయిన్‌ ఫిర్యాదు

బిగిల్‌కు తప్పని ఆంక్షలు

ఖాకీ వేస్తే పోలీస్‌... తీస్తే రౌడీ

మిస్‌ మార్వెల్‌ అవుతారా?

మైనస్‌ ఎనిమిది డిగ్రీల చలిలో...

పరమానందయ్య శిష్యులు

నాకొక బాయ్‌ఫ్రెండ్‌ కావాలి

మహిళలకు విజిల్‌ అంకితం

ప్రయాణానికి సిద్ధం

గాగాతో రాగాలు

షావుకారు జానకి @ 400

మత్తు వదలరా!

నా సొంత పగ అంటున్న సల్మాన్‌

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ అరెస్ట్‌

చిచ్చా గెలుపు.. ప్రతీకారం తీర్చుకుంటున్న ఫ్యాన్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాజమండ్రికి భీష్మ

చలో కేరళ

మరో రీమేక్‌లో...

మీటూ మార్పు తెచ్చింది

శ్రీముఖి జీవితాన్ని కుదిపేసిన బ్రేకప్‌

బిగ్‌బాస్‌ నిర్వాహకుల అనూహ్య నిర్ణయం