సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!

31 Jul, 2019 15:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బాలీవుడ్‌ నటుడు, మాజీ ఎంపీ గోవిందా హాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా అవతార్‌లో నటించమని జేమ్స్‌ కామెరూన్‌ తనను అడిగాడని మొన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ దర్శకుడు డేవిడ్‌ దావన్‌పై వివాదాస్పద వాఖ్యలు చేశాడు. 1989లో గోవింద, డేవిడ్‌ దావన్‌ దర్శకత్వంలో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో 17 సినిమాలు వచ్చాయి. వీటిలో చాలా హిట్ అయ్యాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం పార్ట్‌నర్‌. సల్మాన్‌, గోవింద హీరోలుగా 2007లో రిలీజ్‌ అయిన ఈ సినిమా మంచి విజయం సాదించింది. ఆ తర్వాత ఇప్పటి వరకు గోవిందా, డేవిడ్‌ కలిసి సినిమా చేయలేదు.

ఈ విషయంపై గోవింద ఇండియా టుడేతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాక ఒకరోజు నా సెక్రటరీతో డేవిడ్‌కు ఫోన్‌ చేయించి స్పీకర్‌ ఆన్‌ చేయమన్నాను. అవతలి నుంచి డేవిడ్‌ స్పందిస్తూ ‘‘చీచీ (గోవింద నిక్‌నేమ్‌) చాలా ప్రశ్నలు అడుగుతాడు. నేను అతనితో పని చేసే ప్రసక్తే లేదు. చిన్న చిన్న పాత్రలు చేసుకోమని చెప్పమన్నాడు’’. అతని సమాధానంతో నేను షాకయ్యాను. ఆ తర్వాత నాలుగైదు నెలల తర్వాత అతని సినిమాల్లో అతిథి పాత్రలు చేయాలని మళ్లీ ఫోన్‌ చేశాను. కానీ అతను స్పందించలేదు. అతను ఇదివరకు నాకు తెలిసిన డేవిడ్‌ కాడు. అతని మీద వేరే వారి ప్రభావమేదో ఉండి ఉండొచ్చు. అయితే ఇది జరిగి చాలా రోజులైంద’ని తెలిపాడు. ఇంకో ప్రశ్నకు సమాధానమిస్తూ ‘తోటి పంజాబీకి పని కల్పించమనే సంజయ్‌దత్‌ సూచన మేరకు నేను, డేవిడ్‌తో 17 సినిమాలు చేశాను. ఒకవేళ నా సోదరులు డైరెక్టర్‌గా ఉన్నా కూడా వారితో అన్ని సినిమాలు చేసేవాడిని కాదు. అంతెందుకు ఇప్పుడు వరుణ్‌ ధావన్‌ (డేవిడ్‌ ధావన్‌ కొడుకు) కూడా వాళ్ల నాన్నతో ఇన్ని సినిమాలు చేయలేడ’’ని చెప్పాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సంజయ్‌ దత్‌కు లీగల్‌ నోటీసులు!

సైమాకు అతిథులుగా..!

ఆమె డ్యాన్స్‌ చూస్తే.. నిజంగానే పిచ్చెక్కుతుంది!!

ఫ్యాన్స్‌ వార్‌.. కత్తితో దాడి

గిల్డ్‌ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం

స్టార్‌ హీరోల సినిమాలకు షాక్‌!

బోనీతో మరో సినిమా!

‘సైరా’ సందడే లేదు?

క్రేజీ స్టార్‌తో పూరి నెక్ట్స్‌!

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు

ఓ బేబీ ఎంత పనిచేశావ్‌

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి

నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే...

బిగ్‌బాస్‌ హౌస్‌లో వంటగ్యాస్‌, నీళ్లు కట్‌

‘ప్రేమ చూపిస్తున్నారా.. దాడి చేస్తున్నారా?’

బిగ్‌బాస్‌.. భార్యాభర్తల మధ్య గొడవలు

బిగ్‌బాస్‌లో రేలంగి మామయ్య

హౌస్‌మేట్స్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు

అజిత్‌ షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడా.. !

సాహో.. ప్రభాస్‌ రెమ్యూనరేషన్‌ ఎంతంటే!

బోయపాటికి హీరో దొరికాడా?

‘బిగ్‌బాస్‌ను బ్యాన్‌ చేయాలి’

అందుకే అవతార్ ఆఫర్‌ తిరస్కరించా!!

‘అందుకే సినిమాల నుంచి విరామం తీసుకున్నా’

సాహో రెండో పాట.. డార్లింగ్‌లా ప్రభాస్‌!

రానా నిర్మాణంలో లెజండరీ క్రికెటర్‌ బయోపిక్‌

బన్నీ సినిమా నుంచి రావు రమేష్‌ అవుట్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!

సైమాకు అతిథులుగా..!

‘సైరా’ సందడే లేదు?

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’

గిల్డ్‌ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌