ప్రేమ.. పిచ్చి అలానే ఉన్నాయి!

28 Nov, 2019 00:35 IST|Sakshi
అప్పుడు, ఇప్పుడు

అల్లు అర్జున్, సుకుమార్‌ స్నేహం ‘ఆర్య’ సినిమాతో మొదలైంది. ‘ఆర్య’తో దర్శకుడిగా పరిచయం అయ్యారు సుకుమార్‌. ఆ సినిమా సూపర్‌ హిట్‌. ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్‌లో ‘ఆర్య 2’ వచ్చింది. ‘ఆర్య 2’ సినిమా రిలీజ్‌ అయి బుధవారానికి పదేళ్లు అయింది. ఈ సందర్భంగా ‘ఆర్య 2’ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు అల్లు అర్జున్‌.  ‘ఆర్య 2’ సమయంలో దిగిన ఫొటో ఒకటి, ఇటీవల దిగిన సెల్ఫీ ఒకటి పోస్ట్‌ చేసి – ‘‘సుక్కూ (సుకుమార్‌ నిక్‌నేమ్‌) జుట్టు రంగు మారింది. నా స్కిన్‌ మారింది. కానీ మా మధ్య ఉన్న ప్రేమ మారలేదు. మేమిద్దరం కలిసినప్పుడు ఉండే పిచ్చి మారలేదు. దాన్ని మళ్లీ త్వరలోనే చూడబోతున్నారు (వీళ్ల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న మూడో చిత్రాన్ని ఉద్దేశించి)’’ అని పేర్కొన్నారు అల్లు అర్జున్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దూసుకెళ్తున్న రజినీ ‘దుమ్ము.. దూళి’

నకిలీ ఫోటో వైరల్‌, చిన్మయి వివరణ

వర్మ మరో సంచలనం; టీజర్‌ విడుదల

ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌.. స్పందించిన సందీప్‌

వాట్సాప్‌లో ఉన్నావా.. లేదు అమీర్‌పేట్‌లో..

భాగ్యరాజాపై కఠిన చర్యలు తీసుకోండి

నిక్‌ జొనాస్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రియాంక

ఛీ.. మేకప్‌ లేకుండానే బాగున్నావు

అమ్మమ్మగారి ఇల్లు అనుబంధాల హరివిల్లు

ఇది నా కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక సినిమా: వర్మ

కొత్తింటి కోసం రౌడీ అంత ఖర్చు చేశాడా!

డ్రంకన్‌ డ్రైవ్‌లో సినీనటుడికి జరిమానా

బిగ్‌బాస్‌ : సల్మాన్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్‌..

అలాంటి వారిపై జాలి పడతా..!

అవార్డు నిల్‌... ఆకర్షణ ఫుల్‌

గోదావరిలో రిస్క్‌

తేజ దర్శకత్వంలో అమితాబ్‌

నాకు పదవీ వ్యామోహం లేదు

ఆఫీసర్‌.. ఆన్‌ డ్యూటీ

ఫంక్షన్‌ పెట్టమని అడిగి మరీ వచ్చాను

మహిళలపై దర్శకుడి అనుచిత వ్యాఖ్యలు

రణుమొండాల్‌ 2.O వచ్చేసింది!

టాక్‌ఆఫ్‌ ది టాలీవుడ్‌గా 81 అడుగుల కటౌట్‌

విశాల్‌పై చర్యలు తీసుకుంటాం 

ఆ పాత్రకు నేనే పర్ఫెక్ట్‌ : నిత్యామీనన్‌

కోలీవుడ్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌

సోనాలి... వాయిస్‌ ఆఫ్‌ సాక్షి

8 ప్యాక్‌ శ్రీనివాస్‌

రెండు హృదయాల ప్రయాణం

శిష్యుడి కోసం...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమ.. పిచ్చి అలానే ఉన్నాయి!

తిట్టించుకోకపోతే నాకు నిద్ర పట్టదు!

మ్యాన్‌.. మ్యాడ్‌.. మనీ

రజనీ 169 ఫిక్స్‌?

కొత్త ప్రయాణం

ఇది తాగుబోతుల సినిమా కాదు