‘90ఎంఎల్‌’ అంటోన్న యంగ్‌హీరో

9 Sep, 2019 16:21 IST|Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’తో సెన్సేషన్‌ క్రియేట్‌చేసిన కార్తికేయ.. ‘హిప్పీ’ చిత్రంతో నిరాశపరిచాడు. అయితే మళ్లీ ‘గుణ 369’ అంటూ ప్రయత్నించినా.. సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలని.. మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు.

పాలసీసాలో కూడా మందును పోసినట్టు డిజైన్‌చేసి రిలీజ్‌ చేసిన పోస్టర్‌ ఆసక్తిని రేకిత్తించగా.. కాసేపటి క్రితమే ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ను రిలీజ్‌ చేశారు. టైటిల్‌ చూస్తుంటే మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమ్మమ్మ కాబోతున్న అందాల నటి!

‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహన్‌’గా ఖిలాడి

తిరుపతిలోనే నా పెళ్లి.. తర్వాత ఫుల్‌ దావత్‌

లేడీ విలన్‌?

మాస్‌.. మమ్మ మాస్‌?

రియల్‌ మెగాస్టార్‌ని కలిశా

జీవితమంటే ఆట కాదు

ఏదైనా నేర్చుకోవడమే

రండి రండి.. దయ చేయండి

రహస్య భేటీ

ఇల్లు.. పిల్లలు కావాలి

సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు

అలీ అవుట్‌.. షాక్‌లో హౌస్‌మేట్స్‌

బిగ్‌బాస్‌.. అతను లేకుంటే షో చూడటం వేస్ట్‌!

భర్తను ఏడిపించిన ప్రియాంక చోప్రా

బిగ్‌బాస్‌.. అడ్డంగా బుక్కైన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. హోస్ట్‌గా నాని!

మరో మాస్‌ డైరెక్టర్‌తో రామ్‌!

‘మ్యాగీ’ డ్రెస్‌.. రెడీ కావడానికే 2నిమిషాలే!

‘గ్యాంగ్‌ లీడర్‌ అందరినీ మెప్పిస్తాడు’

భాయ్‌ ఇలా చేయడం సిగ్గుచేటు!

బయోపిక్‌ కోసం రిస్క్ చేస్తున్న హీరోయిన్‌!

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘చాణక్య’

ఆ ఆశ ఉంది కానీ..!

నమ్మవీట్టు పిళ్లైకి గుమ్మడికాయ కొట్టారు!

కథానాయికలే కష్టపడుతున్నారు!

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

ఒక్క సెల్ఫీ భాయ్‌!

ప్రమోషన్స్‌కు సైరా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమ్మమ్మ కాబోతున్న అందాల నటి!

‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహన్‌’గా ఖిలాడి

తిరుపతిలోనే నా పెళ్లి.. తర్వాత ఫుల్‌ దావత్‌

సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు

లేడీ విలన్‌?

రియల్‌ మెగాస్టార్‌ని కలిశా